PM Modi 20 Years: మోదీ ప్రజాప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి.. ప్రధానికి శుభాకాంక్షల వెల్లువ
ప్రజాజీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ప్రభుత్వాధినేతగా మోదీ నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులు, భాజపా నేతలు ప్రధానికి అభినందనలు తెలిపారు. ఈ 20 ఏళ్ల ప్రజా జీవితంలో మోదీ 7 ఏళ్లు ప్రధానిగా ఉన్నారు.
ఈ సందర్భంగా భాజపా నేతలు సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పరిపాలనలో ప్రధాని మోదీ తీసుకువచ్చిన సంస్కరణలపై అవగాహన, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అందరికీ అభివృద్ధి అనే మంత్రంతో భారత్‌ను ప్రపంచలో మేటి శక్తిగా మార్చారని ప్రధానిని పలువురు అభినందించారు. 'ఆత్మనిర్భర్ భారత్'తో దేశం మరింత ముందుకు సాగుతుందని ఆకాంక్షించారు.
राज्य और केंद्र सरकारों के प्रमुख के तौर पर जनसेवा के 20 वर्ष पूरे करने पर प्रधानमंत्री @narendramodi जी को बधाई देता हूँ।
— Amit Shah (@AmitShah) October 7, 2021
गरीब कल्याण व अंत्योदय को समर्पित इन 20 वर्षों में मोदी जी ने अपनी दृढ़ इच्छाशक्ति व समय से आगे की सोच से असंभव को संभव करके दिखाया। #20yearsofSevaSamarpan pic.twitter.com/WKyN9KEHBv
भारत के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi को संवैधानिक पद पर रहते हुए सार्वजनिक जीवन में बीस वर्ष पूरे करने के लिए हार्दिक बधाई।यह अखंड २० वर्ष लोक कल्याण के प्रति समर्पित होने के साथ निष्कलंक भी रहे हैं।उनकी लोकप्रियता निरंतर बढ़ती रही है और आगे भी बढ़ती रहे,ऐसी शुभकामनाएँ।
— Rajnath Singh (@rajnathsingh) October 7, 2021
From CM to PM: Shri @NarendraModi ji's 20 years as an elected leader have been marked by commitment, devotion, dedication & selfless service.#20YearsOfSevaSamarpan pic.twitter.com/BWijp73ZDE
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 7, 2021
[quote author=మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి]2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ.. దేశానికే ఓ సరికొత్త అభివద్ధి మంత్రాన్ని పరిచయం చేశారు. ప్రజల జీవితాలను మార్చారు.
Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..