అన్వేషించండి

UPSC Results 2024: ఈ పూరి గుడిసే UPSC ర్యాంకర్ ఇల్లు, మనసుని మెలిపెడుతున్న కథ

UPSC Results: నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పవన్ కుమార్‌ యూపీఎస్‌సీ ఎగ్జామ్‌లో 239వ ర్యాంక్ సాధించాడు.

UPSC Results 2024: యూపీఎస్‌సీ ఎగ్జామ్‌ ఫలితాలు (UPSC Exam Results 2024) విడుదలయ్యాయి. ఈ పరీక్షలో ఆదిత్య శ్రీవాస్తవ టాపర్‌గా నిలిచారు. అనిమేశ్ ప్రధాన్, దోనూరు అనన్య రెడ్డి రెండు మూడు స్థానాల్ని కైవసం చేసు కున్నారు. వీళ్ల గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో.. 239 ర్యాంక్‌ని సంపాదించుకున్న పవన్ కుమార్‌ గురించీ అదే స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. యూపీలోని రఘునాథ్‌పూర్ గ్రామంలో ఓ చిన్న పూరి గుడిసే పవన్ ఇల్లు. సరిగ్గా పైకప్పు కూడా లేదు. ఢిల్లీలో పరీక్షకి ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ సాధించాడు పవన్. పాలిథీన్‌ కవర్‌లతో కప్పి ఉంది గుడిసె. ప్రస్తుతం అతని ఇంటి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే దాదాపు రెండు సార్లు ఈ ఎగ్జామ్‌ రాసి ఫెయిల్ అయిన పవన్ పట్టు వదలకుండా ప్రయత్నించాడు. మూడోసారి ఉత్తీర్ణత సాధించాడు. ఫలితంగా ఆ ఊరంతా పండగ వాతావరణమే కనిపిస్తోంది. ఊళ్లో వాళ్లంతా పవన్ ఇంటికి క్యూ కట్టారు. అందరూ వచ్చి అభినందిస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అవడం వల్ల పవన్‌పై  ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎంతో మందికి స్ఫూర్తి అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. 

పవన్ కుమార్ తండ్రి పేరు ముకేశ్. ఆయన ఓ రైతు. పవన్ తల్లి సుమన్ దేవి ఇంట్లోనే ఉంటారు. పవన్‌కి ముగ్గురు చెల్లెళ్లు. 2017లో నవోదయా స్కూల్‌ నుంచి ఇంటర్ పాస్ అయ్యాడు. ఇంటర్ పూర్తైన తరవాత అలహాబాద్‌లో బీఏ చేశాడు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడే UPSCకి ప్రిపేర్ అయ్యాడు. కోచింగ్ సెంటర్‌కి వెళ్లకుండా సొంతగా చదువుకున్నాడు. ముందు రెండు సార్లు ఫెయిల్ అయినా ఎక్కడా అధైర్యపడకుండా ప్రయత్నించి మూడోసారి విజయం సాధించాడు. ప్రస్తుతం అతని సక్సెస్‌ని కుటుంబం అంతా పండుగలా జరుపుకుంటోంది. 

టాప్ హెడ్ లైన్స్

Ishan Milestone Record: సూర్యకుమార్  ఆల్ టైమ్ రికార్డును తుడిచిపెట్టిన ఇషాన్ కిషన్.. 2000 పరుగుల క్లబ్‌లోకి పాకెట్ డైనమో
సూర్యకుమార్  ఆల్ టైమ్ రికార్డును తుడిచిపెట్టిన ఇషాన్ కిషన్.. 2000 పరుగుల క్లబ్‌లోకి పాకెట్ డైనమో
Raptadu Girl Attack Case: రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసులు 6 రౌండ్ల కాల్పులు! అసలేం జరిగింది.. 
రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసులు 6 రౌండ్ల కాల్పులు! అసలేం జరిగింది.. 
ABP Desam Top 10, 1 November 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 1 November 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Rahul Gandhi: దొంగ ఓట్లతో 2024 ఎన్నికలు.. సీఈసీ జైలుకు వెళ్లక తప్పదు -రాహుల్ గాంధీ
దొంగ ఓట్లతో 2024 ఎన్నికలు.. సీఈసీ జైలుకు వెళ్లక తప్పదు -రాహుల్ గాంధీ

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget