అన్వేషించండి

Pakistan Elections: పాకిస్థాన్‌లో త్వరలోనే ఎన్నికలు, అనుకున్న గడువు కన్నా ముందుగానే!

Pakistan Elections: పాకిస్థాన్‌లో అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Pakistan Elections: 

పూర్తైన నియోజకవర్గాల పునర్విభజన

పాకిస్థాన్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అక్టోబర్‌లో ఇక్కడ జనరల్ ఎలక్షన్స్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తోంది. నిజానికి ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది అక్టోబర్‌తో ముగుస్తుంది. కానీ..ఓ ఏడాది ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజనను పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (ECP).దీనిపై ఉన్న వివాదాలనూ పరిష్కరించింది. ఇదే విషయాన్ని అక్కడి ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ న్యూస్ పేపర్ వెల్లడించింది. "జాతీయ, ప్రావిన్స్ నియోజకవర్గాల పునర్విభజన పూర్తైంది" అని స్పష్టం చేసింది. ఆగస్టు 4వ తేదీలోగా నియోజకవర్గాల పునర్విభజనను పూర్తి చేస్తామని, ఎన్నికల సంఘం గతంలోనే సుప్రీం కోర్టుకు హామీనిచ్చింది. ఈ నెలాఖరులోగా నియోజకవర్గాల జాబితాతో పాటు, ఓటర్ల లిస్ట్‌నూ ప్రకటిస్తామని వెల్లడించింది. చివరిగా 2018 జులైలో పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగాయి. అయితే పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (PDM)మాత్రం గతవారం ఇందుకు భిన్నమైన ప్రకటన చేసింది. అనుకున్న విధంగానే వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయని, ప్రస్తుత అసెంబ్లీ గడువు పూర్తయ్యాకే ఎలక్షన్స్ నిర్వహిస్తారని చెప్పింది. 

ముందస్తు ఎన్నికలొకటే మార్గం: ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్‌లో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి తెరపడాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పాకిస్థాన్ తెహరీక్ ఇ ఇన్‌సాఫ్‌ (PTI)చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. "ప్రస్తుతం అనిశ్చితి తొలగిపోవటానికి ఒకే ఒక మార్గముంది. నన్ను ప్రధాని పదవి నుంచి తొలగించే సమయానికి, ఎన్నికల ప్రకటన చేశాను. కానీ, సుప్రీం కోర్టు నా నిర్ణయాన్ని పక్కన పెట్టింది.  ఇప్పుడు ముందస్తుగా ఎన్నికలు నిర్వహించటమే సరైన నిర్ణయమని ఇప్పటికీ భావిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)కో ఫౌండర్ అసిఫ్ అలీ జర్దారీ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపినట్టు...పాకిస్థాన్ అవామీ ముస్లిం లీగ్ (AML)చీఫ్ షేక్ రషీద్ వెల్లడించారు. ఎన్నికల తేదీని కూడా ట్వీట్ చేశారు. కొత్త ఎన్నికల సంఘం నేతృత్వంలో ఎన్నికలు జరగనున్నాయి.

  

Also Read: Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో లవ్‌పై రష్మిక షాకింగ్ రిప్లై, ఫ్యాన్స్ హర్ట్!

Also Read: Maharashtra Cabinet: మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు అంతా రెడీ! ఫడణవీస్ దిల్లీ పర్యటన అందుకేనా?

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు.. అధికారులకు ఏపీ ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు.. అధికారులకు ఏపీ ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
Chandrababu Pawan Kalyan Meeting: చంద్రబాబుతో ముగిసిన పవన్‌ కళ్యాణ్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై చర్చ
చంద్రబాబుతో ముగిసిన పవన్‌ కళ్యాణ్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై చర్చ
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Asian Para Dominance: బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత
బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత, జపాన్ గడ్డపై భారత్ ప్రభంజనం

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
Asian Para Dominance: బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత
బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత, జపాన్ గడ్డపై భారత్ ప్రభంజనం
BRS Legal Notice Strategy: రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
Hyderabad Crime News: ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన
ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన
Embed widget