By: ABP Desam | Updated at : 07 Oct 2021 05:29 PM (IST)
Edited By: Murali Krishna
అబ్దుల్ రజాక్ గుర్నాకు నోబెల్ బహుమతి
సాహిత్య రంగంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. టాంజానియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాను ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది. శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకు గానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.
The 2021 Nobel Prize in Literature is awarded to the novelist Abdulrazak Gurnah “for his uncompromising and compassionate penetration of the effects of colonialism and the fate of the refugee in the gulf between cultures and continents” pic.twitter.com/AOoprBEEbS
— ANI (@ANI) October 7, 2021
BREAKING NEWS:
The 2021 #NobelPrize in Literature is awarded to the novelist Abdulrazak Gurnah “for his uncompromising and compassionate penetration of the effects of colonialism and the fate of the refugee in the gulf between cultures and continents.” pic.twitter.com/zw2LBQSJ4j— The Nobel Prize (@NobelPrize) October 7, 2021
భారత దేశానికి చెందిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు 1913లో నోబెల్ బహుమతి దక్కింది. ఆయన రచించిన గీతాంజలి కావ్యానికి.. ఈ పురస్కారం వరించింది.
ఈ ఏడాది విజేతలు..
వైద్య శాస్త్రంలో అమెరికన్ శాస్త్రవేత్తలు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటపౌటియన్‌లకు సంయుక్తంగా నోబెల్ ఈ పురస్కారం దక్కింది.
భౌతిక శాస్త్రంలో సుకురో మనాబే, క్లాస్ హాసిల్మేన్, జార్జియో పారిసీలు నోబెల్ బహుమతి దక్కించుకున్నారు.
రసాయన శాస్త్రంలో బెంజమిన్ లిస్ట్, డేవిడ్ డబ్ల్యూసీ మెక్‌మిలన్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది.
ఇంకా ప్రకటించాల్సినవి..
అక్టోబర్ 8న శాంతి బహుమతి, అక్టోబర్ 11న ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతులను ప్రకటించనుంది రాయల్ స్వీడిష్ అకాడమీ.
Also Read: PM Modi 20 Years: మోదీ ప్రజాప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి.. ప్రధానికి శుభాకాంక్షల వెల్లువ
Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్
Petrol-Diesel Price, 27 May: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు - నేడు ఈ నగరాల్లో పెరుగుదల
Gold-Silver Price: ఇవాల్టి బంగారం ధరల్లో కాస్త ఊరట! రూ.250 తగ్గిన రేటు, వెండి కూడా దిగువకు
Chittoor News : రూ. ఐదు నాణెం మింగేసిన బాలుడు, తల్లిదండ్రులకు వైద్యుల నిర్లక్ష్య సలహా!
Breaking News Live Updates: విజయనగరంలో భారీ వర్షం, మంత్రుల బస్ యాత్ర రద్దు
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?
Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు
Motorola 200MP Camera Phone: మోటొరోలా సూపర్ కెమెరా ఫోన్ వచ్చేస్తుంది... 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో!