అన్వేషించండి

Nawab Malik Arrested: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను అరెస్ట్ చేసిన ఈడీ

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దావూద్ ఇబ్రహిం మనీలాండరింగ్ కేసులో విచారించి అరెస్ట్ చేసింది.

అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహిం మనీలాండరింగ్​ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అరెస్ట్ చేసింది.

అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్​ మాలిక్​ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈడీ ప్రశ్నలకు నవాబ్ మాలిక్ సరిగా స్పందిచలేదని సమాచారం. దీంతో నవాబ్‌ మాలిక్‌ను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం ఈడీ తరలించింది.

కార్యకర్తల ఆందోళన

నవాబ్ మాలిక్‌ను అరెస్ట్ చేస్తున్నారని తెలిసి ఈడీ కార్యాలయం బయటన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరారు. నవాబ్ మాలిక్‌ను తీసుకువెళ్లకుండా అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన మాలిక్.. కార్యకర్తలకు అభివాదం చేశారు.

" నన్ను అరెస్ట్ చేశారు. కానీ నేను భయపడను. మేం పోరాటం చేసి విజయం సాధిస్తాం. ఎవరికీ తలవంచే సమస్యే లేదు.                       "
-నవాబ్ మాలిక్, మహారాష్ట్ర మంత్రి

ఇదే కేసు

దావూద్​, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్​ మాలిక్​ కొనుగోలు చేసినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో దావూద్​కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశింతంగా పరిశీలిస్తోంది ఈడీ. దావూద్ సోదరుడు ఇబ్రహిం కస్కర్​ను అరెస్ట్​ చేసిన తర్వాత.. విచారణలో కీలక రహస్యాలను ఈడీకి వివరించినట్లు అధికారులు తెలిపారు. ఆ విషయాల ఆధారంగానే నవాబ్​ మాలిక్​కు నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించినట్లు తెప్పారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొంతకాలం క్రితం ముంబయి, పుణె సహా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది ఈడీ. ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకుంది. అందులో అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, అనుమానాస్పద బ్యాంకింగ్​ లావాదేవీల పత్రాలు ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ పత్రాలపైనే మాలిక్​ను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. 

Also Read: HC on Love Marriage: కులాంతర వివాహం చేసుకుంటే కూతురు కాకుండా పోదు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
Best Cars Under 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Embed widget