News
News
X

Rahul Gandhi on Farmers: 'మోదీ దగ్గర బడా వ్యక్తుల నంబర్లే ఉంటాయి.. రైతుల వివరాలు ఎందుకుంటాయి?'

చనిపోయిన రైతుల వివరాలు ప్రభుత్వం వద్ద లేవని కేంద్రం చెప్పడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఆ జాబితా తమ వద్ద ఉందని, దీనిని పార్లమెంటులో అందజేస్తామని పేర్కొన్నారు.

FOLLOW US: 
Share:

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. ప్రధాని వద్ద కేవలం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్ నంబర్లే ఉంటాయని రైతుల వివరాలు ఎందుకు ఉంటాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నూతన సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలు తమ వద్ద లేవని పార్లమెంట్​లో కేంద్రం ప్రకటించటాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టారు.

" రైతుల ఆందోళనల సమయంలో మరణించిన అన్నదాతల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించటంపై పార్లమెంట్​లో సభ్యులు ప్రశ్నించారు. దీనికి వ్యవసాయ శాఖ వద్ద రైతుల మరణాలపై ఎలాంటి సమాచారం లేదని, అందువల్ల పరిహారం అనే ప్రశ్నే కాదని కేంద్రం సమాధానమిచ్చింది. పంజాబ్​ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం అందించిన వారు 403 మంది ఉన్నారు. 152 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి 100 మంది జాబితా ఉంది. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు 200 మంది పేర్లతో తయారు చేసిన మూడో జాబితా ఉంది. కానీ, ప్రభుత్వం అలాంటి జాబితానే లేదని చెబుతోంది.                                       "
-     రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

700 మంది మృతి..

" తాను తప్పు చేసినట్లు ప్రధాని స్వయంగా ఒప్పుకున్నారు. దేశానికి క్షమాపణలు కూడా చెప్పారు. మీరు చేసిన తప్పు వల్ల 700 మంది చనిపోయారు. కానీ ఇప్పుడు ఆ జాబితా లేదని మీరు అసత్యాలు చెబుతున్నారు. వారికి పరిహారం చెల్లించాలని మీకు ఎందుకు అనిపించడం లేదు? మోదీ దగ్గర బడా వ్యాపారవేత్తలైన స్నేహితుల ఫోన్ నంబర్లే ఉంటాయి. మా వద్ద చనిపోయిన రైతుల పేర్లు, నంబర్లు ఉంటాయి. మీరు నిజంగా క్షమాపణ చెప్పాలనుకుంటే చనిపోయిన రైతు కుటుంబాలను పిలిచి వారి బాధ, వేదన విని పరిహారం చెల్లించండి. మానవతా దృక్పథంతో పంజాబ్ సర్కార్ ఈ పని చేసింది.                                                         "
-  రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత

Also Read: Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు

Also Read: Cyclone Jawad: 'జవాద్' ధాటికి ఒడిశా, ఉత్తరాంధ్రలో హైఅలర్ట్.. రంగంలోకి భారత నేవీ

Also Read: Cyclone Jawad: తరుముకొస్తోన్న జవాద్ తుపాను.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

Also Read: Pak's Serbia Agency: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!

Also Read: Omicron Variant: ఒమిక్రాన్‌పై షాకింగ్ నిజాలు.. డెల్టా కంటే ఆ విషయంలో మూడు రెట్లు ఎక్కువట!

Also Read: Corona Cases: ఒమిక్రాన్ భయాల వేళ ఊరట.. దేశంలో 10 వేలకు దిగువనే కొత్త కేసులు

Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక

Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Dec 2021 07:26 PM (IST) Tags: CONGRESS rahul gandhi Narendra Modi SKM Lakhimpur-Kheri Samyukt Kisan Morcha

సంబంధిత కథనాలు

MCH Hospital Erramanzil: ఎర్రమంజిల్ లో ఎంసీహెచ్ ఆస్పత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన

MCH Hospital Erramanzil: ఎర్రమంజిల్ లో ఎంసీహెచ్ ఆస్పత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన

Breaking News Live Telugu Updates: కడప జిల్లా పులివెందలలో కాల్పుల కలకలం - ఇద్దరి పరిస్థితి విషమం

Breaking News Live Telugu Updates: కడప జిల్లా పులివెందలలో కాల్పుల కలకలం - ఇద్దరి పరిస్థితి విషమం

YS Sharmila: కింద పడిపోయిన వైఎస్ షర్మిల - ఇంటిముందే తోపులాట, ఉద్రిక్తత

YS Sharmila: కింద పడిపోయిన వైఎస్ షర్మిల - ఇంటిముందే తోపులాట, ఉద్రిక్తత

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

ABP Desam Top 10, 28 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 28 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!