అన్వేషించండి

Anwarul Azim: చికిత్స కోసం భారత్ వచ్చి, దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్​ ఎంపీ

Anwarul Azim : చికిత్స కోసం భారత్ వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అదృశ్యమయ్యారు. గత ఐదు రోజులుగా అతడి జాడ లేదు. దీంతో బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.

Anwarul Azim : చికిత్స కోసం భారత్ వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అదృశ్యమయ్యారు. గత ఐదు రోజులుగా అతడి జాడ లేదు. దీంతో బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ఈ విషయమై భారత్‌ను కూడా సంప్రదించారు. బుధవారం ఉదయం కోల్‌కతాలోని న్యూ టౌన్ ఫ్లాట్‌లో అతని మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. అజీమ్ బంగ్లాదేశ్ అవామీ లీగ్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఎలా చనిపోయాడు,  అతడి హత్య వెనుక ఏ ముఠా హస్తం ఉందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మే 12న అజీమ్ కోల్‌కతా వచ్చారు. ఓ ఫ్లాట్‌కి వెళ్లాడు. అతనితో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారు.  అతని మొబైల్ మే 14 నుండి స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన పడడం ప్రారంభించారు. ఎంపీ కుమార్తె ఈ విషయంపై బంగ్లాదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. ఎంపీ కూతురు ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్నారు. కోల్‌కతాలోని బిధాన్‌నగర్‌లో నివసిస్తున్న వారి ఫ్యామిలీ ఫ్రెండ్ తెలిపిన వివరాల ప్రకారం.. తాను ఢిల్లీకి వెళతానని ఎంపీ చెప్పారని, అయితే మే 13 నుంచి అతనితో ఎలాంటి కాంటాక్ట్‌ లేదని చెప్పారు.  

ఇదిలా ఉండగా కోల్‌కతాలోని ఎంపీ స్నేహితుడు గోపాల్ విశ్వాస్ మే 18న పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.  దీంతో కోల్‌కతా పోలీసులు యాక్టివ్ అయ్యారు. అజీమ్ బంగ్లాదేశ్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. అతనికి స్వంత ట్రాన్స్ పోర్టు బిజినెస్ ఉంది. నిన్న అజీమ్ మేనేజర్‌కి రాన్సమ్ కాల్ వచ్చిందని, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హంతకుడు  భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. బిధాన్‌నగర్‌లోని తన స్నేహితుడి ఇంటికి వచ్చిన ఎంపీ.. బంగారం దిగుమతి, ఎగుమతి వ్యాపారం కూడా చేస్తున్నారు. ఈ హత్యలో అంతర్జాతీయ నేరగాళ్ల ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఎంపీలే బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

హత్యకు కారణం ఏమిటి?
బంగ్లాదేశ్ పోలీసులు తొలుత ఒక మహిళతో సహా నలుగురిని నిందితులుగా గుర్తించారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి చేసినవారు బంగ్లాదేశీయులు. ఎంపీని హత్య చేసిన తర్వాత హంతకులు బంగ్లాదేశ్‌కు పారిపోయారని ఇరు దేశాల ఇంటెలిజెన్స్ నివేదికలు ధృవీకరించాయి. చనిపోయిన ఎంపీపై 21 పాత క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దాడి చేసిన వారు పోలీసులకు తెలిసిపోయారు. ఈ దాడి చేసిన వారితో పాత ఒప్పందం ఉంది. ఈ కారణంగానే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

 కోల్‌కతాలో ఎంపీ హత్యకు గురయ్యారని బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఢాకాలో తెలిపారు. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు పాల్గొన్న హంతకులందరూ బంగ్లాదేశీయులే. ఇది పథకం ప్రకారం జరిగిన హత్య. హత్యకు గల కారణాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ కేసులో దర్యాప్తునకు భారత పోలీసులు సహకరిస్తున్నారు. కోల్‌కతా పోలీసులు, బంగ్లాదేశ్ అధికారుల మధ్య సమన్వయంతో కేసు దర్యాప్తు జరుగుతోంది. అన్వరుల్ అజీమ్ అనార్ హత్య రెండు దేశాల మధ్య దౌత్య వర్గాల్లో కలకలం సృష్టించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget