Jet Crash: రాజస్థాన్ లో కుప్పకూలిన మిగ్-21.. పైలెట్ సురక్షితం
భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ ఫైటర్ యుద్ధ విమానం రాజస్థాన్ లోని బాడ్ మేర్ లో నేడు కుప్పకూలింది. ఈ ఘటనపై ఐఏఎఫ్ విచారణకు ఆదేశించింది.
వైమానిక దళానికి చెందిన మిగ్-21 బైసన్ ఫైటర్ యుద్ధ విమానం సాంకేతిక సమస్య కారణంగా కూలిపోయింది. రాజస్థాన్‌లోని బాడ్మేర్లో సాయంత్రం 5:30 గంటల సమయంలో కూలిపోయింది.
At around 5:30 pm today, an IAF MiG-21 Bison aircraft airborne for a training sortie in the western sector, experienced a technical malfunction after take off. The pilot ejected safely. A Court of Inquiry has been ordered to ascertain the cause: Indian Air Force pic.twitter.com/AWEAWK3BNp
— ANI (@ANI) August 25, 2021
Rajasthan | IAF's MiG-21 Bison fighter aircraft crashed today in Barmer during a training sortie, pilot safe pic.twitter.com/u1i4D46NRa
— ANI (@ANI) August 25, 2021
At around 1730 hrs today, an IAF MiG-21 Bison aircraft airborne for a training sortie in the western sector, experienced a technical malfunction after take off. The pilot ejected safely.
— Indian Air Force (@IAF_MCC) August 25, 2021
A Court of Inquiry has been ordered to ascertain the cause.
ప్రమాదం జరిగిన సమయంలో యుద్ధ విమానం సాధారణ శిక్షణలో ఉందని భారత వైమానిక దళ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా యుద్ధ విమానం నేలకూలడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానం కాలిబూడిదైంది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై ఐఏఎఫ్ విచారణకు ఆదేశించింది.
Also Read: Kerala Covid 19 Cases: కేరళలో కరోనా విలయతాండవం.. కొత్తగా 31,445 కేసులు