అన్వేషించండి

Karnataka Covid Guidelines: 'ఇక మాస్కులు తప్పనిసరి- న్యూయర్ వేడుకలపై కూడా ఆంక్షలు'

Karnataka Covid Guidelines: రాష్ట్రంలో మాస్కులు తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Karnataka Covid Guidelines: కేంద్రం కరోనా మార్గదర్శకాలు విడుదల చేయడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా కర్ణాటక (Karnataka) ప్రభుత్వం రాష్ట్రంలో మాస్కు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్- 7 కారణంగా కేసులు ఎక్కువగా నమోదు అవ్వుతుండటంతో మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది. అలానే కొత్త సంవత్సరపు వేడుకలు అర్ధరాత్రి ఒంటి గంట వరకే నిర్వహించాలని పబ్బులు, రెస్టారెంట్ల యజమానులకు ఆదేశాలు జారీ చేసింది.

" సినిమా హాళ్ళు, కాలేజీలు, స్కూల్స్‌లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాం. పబ్బులు, రెస్టారెంట్లు, బార్లల్లో కొత్త సంవత్సరపు వేడుకలు చేసుకునేవారికి కూడా మాస్కు ధరించడం తప్పనిసరి. ఈ వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే జరుపుకోవాలి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఏసీ రూములు, ఇతర ప్రదేశాల్లో కూడా మాస్కులు ధరించాలని మార్గదర్శకాలు జారీ  చేస్తున్నాం. గత వారం నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు యాదృచ్చికంగా 2 శాతం మందికి కరోనా పరీక్ష తప్పనిసరి చేశాం. కర్ణాటక అంతా శ్వాస సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేసుకోవడం కూడా తప్పనిసరి చేయనున్నాము. కరోనా రోగుల కోసం ప్రత్యేక వార్డులు, ఆక్సిజన్ సరఫరా జిల్లా ఆసుపత్రుల్లో త్వరలో ప్రారంభిస్తాం. ప్రైవేటు,సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు కరోనా రోగుల కోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చెయ్యడానికి ఆదేశాలు ఇస్తాం. "
-కేశవ సుధాకర్, కర్ణాటక ఆరోగ్య మంత్రి 

మళ్లీ 

కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమైనదో  ప్రపంచమంతా గత రెండేళ్ళలో తెలుసుకుంది. లక్షలాది మంది ప్రజలు కరోనా వైరస్ ధాటికి పిట్టల్లా రాలిపోయారు. అన్ని దేశాల ఆర్దిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశాలు, ప్రజలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన బీఎఫ్ - 7 వ్యాప్తి.. మళ్ళీ ఆందోళనకు గురి చేస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోన్న వేళ ఇప్పటికే భారత ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందు జాగ్రత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. తాజాగా కొత్త సంవత్సరపు వేడుకలను దృష్టిలో ఉంచుకొని కర్ణాటక ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. 

సీఎం భరోసా

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ సోమవారం మాట్లాడుతూ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దశలవారిగా కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన అన్నారు.

" కేబినేట్ సమవేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై చర్చించాం. ఈ సమావేశంలో బూస్టర్ డోస్ తీసుకోవడంపై, శ్వాస సంబందిత సమస్యలు (SARI), ఇన్ఫ్లుఎంజా అనారోగ్య సమస్యలు (ILI)కు వైద్య పరీక్షలు చేసుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై అవగాహన కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం. దశలవారిగా కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టి, సాధారణ జీవనం, వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటాం.                "
-      బసవరాజ్ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget