అన్వేషించండి

Viral Video: బాబోయ్, ఈ వీడియో చూశాక మీరు జన్మలో మ్యాంగో జ్యూస్ జోలికి వెళ్లరేమో!

Viral News: మ్యాంగో జ్యూస్ తయారు చేసే విధానాన్ని ఓ వ్లాగర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్‌లు షాక్ అవుతున్నారు.

Viral News in Telugu: మీకు మ్యాంగో జ్యూస్ అంటే మహా ఇష్టమా. బయటకు వెళ్లినప్పుడల్లా కొనుక్కుని తాగేస్తున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. మీరు అంతగా లొట్టలేసుకుని తాగే మామిడి పండ్ల రసాన్ని ఎలా తయారు చేస్తున్నారో చూస్తే జన్మలో మళ్లీ దాని జోలికెళ్లరేమో. మ్యాంగో జ్యూస్ తయారు చేసే విధానాన్ని ఓ వ్లాగర్ రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇదంతా చూస్తే అసలు మామిడి పండ్లు లేకుండానే మ్యాంగో జ్యూస్ తయారు చేసేస్తున్నారని ఓ క్లారిటీ వచ్చేసింది. పసుపు రంగులో ఉన్న లిక్విడ్‌ని రెడ్, ఆరెంజ్ ఫుడ్ కలర్స్‌తో మిక్స్ చేసి అందులో షుగర్ సిరప్‌, కెమికల్స్ కలిపి అదే జ్యూస్ అని అమ్మేస్తున్నారు. మనం కొంటున్నాం. రకరకాల మెషీన్‌లు వాడి ఈ కృత్రిమ పండ్ల రసాన్ని తయారు చేస్తున్నారు. అలా తయారు చేసిన జ్యూస్‌ని అందంగా ప్యాక్‌ చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు. "టెట్రా ప్యాక్ మ్యాంగో జ్యూస్" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ చేశాడు వ్లాగర్. వెంటనే ఇది వైరల్ అయిపోయింది. (Also Read: Viral Video: స్టెప్పులతో అదరగొట్టిన ట్రంప్‌, 78 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా డ్యాన్స్‌ - వీడియో)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by YOUR BROWN ASMR (@yourbrownasmr)

ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. "మ్యాంగో జ్యూస్‌ని ఇలా తయారు చేస్తున్నారా" అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ఇలాంటి నిజాలన్నీ తెలుసుకునే చాలా మటుకు నాకు ఇష్టమైన డ్రింక్స్‌ అన్నీ తాగడం మానేశాను" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి "అసలు ఇందులో మ్యాంగో పల్ప్ ఎక్కడుంది" అని కామెంట్ పెట్టాడు. "అమ్మో ఇది స్లో పాయిజన్" అని మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే..ప్రశాంతంగా ఇంట్లో జ్యూస్‌లు చేసుకుని తాగడం మంచిదని మరికొందరు కామెంట్స్ చేశారు. 

Also Read: Viral Video: భారీ వర్షంలో నడి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్న వ్యక్తి , ఢీకొట్టిన భారీ ట్రక్ - వీడియో

టాప్ హెడ్ లైన్స్

TTD Online Tickets Booking: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
IND VS WI 1st Odi Updates: రోహిత్, కోహ్లీల భవితవ్యంపై బిగ్ టెస్ట్.. విండీస్ సిరీస్‌తో వరల్డ్ కప్ వేట మొదలు, యశస్వి జైస్వాల్ రీఎంట్రీతో ఓపెనింగ్ కాంబినేషన్ పై అంద‌రి ఫోక‌స్..
రోహిత్, కోహ్లీల భవితవ్యంపై బిగ్ టెస్ట్.. విండీస్ సిరీస్‌తో వరల్డ్ కప్ వేట మొదలు, యశస్వి జైస్వాల్ రీఎంట్రీతో ఓపెనింగ్ కాంబినేషన్ పై అంద‌రి ఫోక‌స్..
ABP Desam Top 10, 26 September 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 26 September 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Kabaddi Golden Double: ఇరాన్‌ను మట్టికరిపించి డబుల్ ధమాకా కొట్టిన భారత్.. ఆసియా క్రీడల్లో పురుషులు మహిళల జట్లకు పసిడి పతకాలు, మైదానంలో వందేమాతరం నినాదాలు
ఇరాన్‌ను మట్టికరిపించి డబుల్ ధమాకా కొట్టిన భారత్.. ఆసియా క్రీడల్లో పురుషులు మహిళల జట్లకు పసిడి పతకాలు, మైదానంలో వందేమాతరం నినాదాలు

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
TTD Online Tickets Booking: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
Embed widget