అన్వేషించండి

Viral Video: స్టెప్పులతో అదరగొట్టిన ట్రంప్‌, 78 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా డ్యాన్స్‌ - వీడియో

Viral News: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ ఓ ఈవెంట్‌లో స్టెప్పులేశారు. ఓ మహిళతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral News in Telugu: అమెరికా ప్రెసిడెంట్ రేసులో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కమలా హారిస్‌ని కచ్చితంగా ఓడిస్తానని చాలా ధీమాగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆయన ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా కనిపించారు. అలా కనిపించడమే కాదు. డ్యాన్స్ కూడా చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో స్టెప్పులేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. Moms For Liberty ఈవెంట్‌లో ట్రంప్‌ డ్యాన్స్ చేశారంటూ నెటిజన్లు ఈ వీడియో షేర్ చేస్తున్నారు. (Viral Video: షాకింగ్ వీడియో! హఠాత్తుగా కుంగిపోయిన రోడ్డు, భారీ గోతిలో కూరుకుపోయిన కార్ - వీడియో)

78 ఏళ్ల వయసులో ట్రంప్ ఇలా డ్యాన్స్ చేయడాన్ని చూసి అంతా వావ్ అంటున్నారు. కొందరు కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు. అంతా కామెడీలా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరు "ట్రంప్‌ మాత్రమే ప్రెసిడెంట్ పదవికి సరైన వ్యక్తి" అని కామెంట్ చేస్తున్నారు. అయితే..ఈ ఈవెంట్‌లో కూడా డొనాల్డ్ ట్రంప్‌ రాజకీయాలు మాట్లాడారు. ముఖ్యంగా కమలా హారిస్‌ని గట్టిగానే టార్గెట్ చేశారు. మీడియాకి దూరంగా ఉంటున్నారని, ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. లీడర్‌షిప్ క్వాలిటీస్ లేనేలేవని విమర్శించారు. బహుశా మీడియాతో మాట్లాడడం రాకనే ఆమె దూరంగా ఉంటున్నారేమోనని సెటైర్లు వేశారు ట్రంప్. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్‌, కమలా హారిస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అంతకు ముందు బైడెన్ ఈ రేసులో ఉన్నప్పటికీ అనారోగ్యం కారణంగా ఆయన తప్పుకున్నారు. ఆయన స్థానంలో కమలా హారిస్‌ బరిలోకి దిగారు. 

(Also Read: Viral Video: ఇంట్లోకి వచ్చిన 12 అడుగుల మొసలి, గజగజ వణికిపోయిన స్థానికులు - వీడియో)

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget