అన్వేషించండి

Maharaj: అందరికీ ఏఐతో ఉద్యోగాల ఊస్టింగ్ టెన్షన్ - కానీ మహరాజ్ లాంటి వాళ్లకే లక్షలకు లక్షలు - ఏం చేస్తాడో తెలుసా?

Maharaj Job: టెక్ ఉద్యోగాల విషయంలో అందరూ ఉత్కంఠకు గురవుతున్నారు. ఉద్యోగాలు ఉంటాయో.. ఏవి ఊడుతాయో అర్థం కావడం లేదు. కానీ కొంత మందికి టెన్షనే ఉండటం లేదు.

Maharaj visits 12 homes daily  earns Rs 2 lakh:   మహరాజ్ రోజూ పది నుంచి పన్నెండు ఇళ్లకు వెళ్తాడు. ఏ ఇంట్లోనూ అరగంటకు మించి ఉండడు. కానీ కానీ ఖచ్చితంగా నెలకు  పద్దెనిమిది వేలు వసూలు చేస్తాడు. ఇంతకీ అతనేం చేస్తాడంటే.. వంట చేస్తాడు. 

ఓ లాయర్ తమ ఇంట్లో వంట చేసే మహరాజ్ గురించి ట్విట్టర్ లో వేసిన పోస్టు వైరల్ గా మారింది.  ముంబైలోని న్యాయవాది పని చేస్తున్న అయూషి దోషి తన వంటవాడు నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడని, అతని సమర్థత మరియు పని షెడ్యూల్ గురించి Xలో పోస్ట్ చేసింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చను రేకెత్తించింది.  
 
 అయూషి దోషి చెప్పిన ప్రకారం  ఈ కుక్  రేోజుకు 10-12 ఇళ్లలో పనిచేస్తాడని తెలిపింది.  ఒక్కో ఇంటికి నెలకు రూ. 18,000 వసూలు చేస్తాడు. ఒక్కో ఇంటిలో గరిష్టంగా 30 నిమిషాలు గడుపుతాడు, కొన్ని ఇళ్లలో 60 నిమిషాల వరకు ఉండవచ్చు, ఇది కుటుంబ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.  10-12 ఇళ్ల నుంచి నెలకు రూ. 1.8 లక్షల నుంచి రూ. 2.16 లక్షల వరకు సంపాదిస్తాడు. ప్రతి ఇంటిలో ఉచితంగా టీ మరియు భోజనం అందిస్తారు. చెల్లింపులలో జాప్యం జరిగితే కనీసం గుడ్ బై కూడా చెప్పడట. 
 
ఈ వంటవాడు తన పనిలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాడు. ఒకే  కాలనీలో 10-12 ఇళ్లలో పనిచేయడం వల్ల అతను రవాణా సమయాన్ని తగ్గించుకుని, ఎక్కువ సంఖ్యలో ఇళ్లను కవర్ చేయగలుగుతాడు.  ముంబైలోని మంచి నివాస ప్రాంతాల్లో ఇలాంటి ఛార్జీలు సాధారణమని, అయితే అన్ని వంటవాళ్లు రూ. 18,000 వసూలు చేయరని, కొందరు రూ. 10,000-12,000 కూడా ఛార్జ్ చేస్తారని తెలిపింది. మహరాజ్  తన నైపుణ్యం మరియు ఖ్యాతి కారణంగా ప్రీమియం ఛార్జీలు వసూలు చేయగలుగుతున్నాడని, ఇళ్ల యజమానులు అతని నాణ్యత ,  సమర్థత కారణంగా ఈ ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పింది.

  ఆమె తన పోస్ట్ ద్వారా కార్పొరేట్ ఉద్యోగులతో పోల్చితే, ఈ వంటవాడు తన నైపుణ్యంతో స్వంత షెడ్యూల్‌ను నిర్వహిస్తూ, మంచి సంపాదనతో ప్రశాంత జీవితం గడుపుతున్నాడని  చెప్పుకొచ్చింది. అయితే ఈ పోస్టుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

కానీ ఏఐతో ఎఫెక్ట్ కాని స్వయం ఉపాధి అంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget