New Chief Of Indian Navy: భారత నౌకాదళ కొత్త అధిపతిగా హరి కుమార్.. ఆయన ప్రత్యేకతే వేరు!
నౌకాదళానికి కొత్త అధిపతిగా ఆర్ హరి కుమార్ బాధ్యతలు చేపట్టారు. జాతీయ ప్రయోజనాలే తన లక్ష్యమని పేర్కొన్నారు.
భారత నూతన నౌకాదళాధిపతిగా అడ్మిరల్ ఆర్ హరి కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్.. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా ఉన్నారు. నౌకాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన హరి కుమార్‌కు నావికాదళం గౌరవ వందనం చేసింది.
#WATCH Admiral R Hari Kumar takes blessings from his mother on taking charge as the new Chief of Naval Staff today pic.twitter.com/v6hsuhAhIG
— ANI (@ANI) November 30, 2021
యూఎస్ నావల్ వార్ కాలేజ్, ఎమ్‌హౌ ఆర్మీ వార్ కాలేజ్, యూకే రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్‌లలో కీలక కోర్సులు చేశారు. హరి కుమార్‌కు పరమ విశిష్ట సేవా మెడల్ (పీవీఎస్‌ఎమ్), ది అతి విశిష్ట సేవా మెడల్ (ఏవీఎస్ఎమ్), విశిష్ట సేవా మెడల్ (వీఎస్ఎమ్) ఇచ్చి భారత ప్రభుత్వం గౌరవించింది. భారత నౌకదళానికి హరి కుమార్ 22వ చీఫ్ కాగా తొలి ఇద్దరు చీఫ్‌లు బ్రిటీష్ జాతీయులు.
Also Read: Corona Cases: ఒమిక్రాన్ భయాందోళన వేళ ఊరట.. భారీగా తగ్గిన కరోనా కేసులు
Also read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు
Also read: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
Also read: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...
Also read: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి