అన్వేషించండి

Viral Video: బెడ్‌రూమ్‌లో 9 అడుగుల కింగ్ కోబ్రా, ఎలా పట్టుకున్నారో చూడండి - వీడియో

Viral News: కర్ణాటకలోని ఓ ఇంట్లో బెడ్‌రూమ్‌లో 9 అడుగుల కింగ్ కోబ్రా దూరింది. ఓ పెట్టెలోకి వెళ్లి పడుకుంది. గుర్తించిన ఇంట్లో వాళ్లు రెస్క్యూ టీమ్‌కి సమాచారం అందించారు.

Viral News in Telugu: కర్ణాటకలోని అగుంబేలోని ఓ ఇంట్లో 9 అడుగుల కింగ్ కోబ్రా అందరినీ వణికించింది. బెడ్‌రూమ్‌లో ఓ పెట్టెలో దాక్కుంది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. విషసర్పం కావడం వల్ల ఇంట్లో వాళ్లంతా భయపడిపోయారు. వెంటనే స్నేక్ రెస్క్యూ టీమ్‌కి కాల్ చేశారు. కాసేపటికే ఆ ఇంటికి చేరుకున్న సిబ్బంది చాలా చాకచక్యంగా ఆ పాముని రక్షించి అడవిలోకి వదిలారు. ఇంట్లో వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం...బెడ్‌రూమ్‌లోని షెల్ఫ్‌పై ఉన్న ఓ బాక్స్‌లోకి పాము వెళ్లింది. ఇది గుర్తించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగి పాముని పట్టుకుంది. ఓ బ్యాగ్‌లోకి దాన్ని పంపించి అడవిలో వదిలేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ పాముని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతకు ముందు మరో ఇంట్లోనూ 12 అడుగులు కింగ్ కోబ్రా కనిపించగా ఇదే టీమ్‌ కాపాడింది. 

"ఓ ఇంట్లోని బెడ్‌రూమ్‌లో 9 అడుగుల కింగ్ కోబ్రా కనిపించింది. ఇంటి యజమాని అటవీ అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు. అధికారులు స్నేక్ రెస్క్యూ టీమ్‌కి సమాచారం ఇచ్చారు. ఆ ఇంటికి వెళ్లిన వెంటనే ముందుగా అందరికీ కొన్ని సూచనలు చేశాం. పాముని పట్టుకునే క్రమంలో ఏం చేయాలి..? ఏం చేయకూడదో వివరించాం. బెడ్‌రూమ్‌లో తనిఖీలు చేసి పాముని గుర్తించాం. ఆ తరవాత పట్టుకుని ఓ బ్యాగ్‌లోకి పంపించాం. పాములను చంపకూడదని స్థానికులకు అవగాహన కల్పించాం"

- అటవీ అధికారులు

View this post on Instagram
 
A post shared by Ajay Giri (@ajay_v_giri)

Also Read: Viral News: గడ్డం మీసం గీసుకోవాలని జూనియర్‌ని వేధించిన సీనియర్‌లు, ఒప్పుకోలేదని దారుణంగా దాడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డికి ఐదేండ్లే ఎక్కువ‌, కాంగ్రెస్ ఎక్కడా ఎక్కువ కాలం అధికారంలో లేదు: హ‌రీశ్‌రావు
రేవంత్ రెడ్డికి ఐదేండ్లే ఎక్కువ‌, కాంగ్రెస్ ఎక్కడా ఎక్కువ కాలం అధికారంలో లేదు: హ‌రీశ్‌రావు
AP Flood Politics: విజయవాడ వరదలపై బురద రాజకీయాలు - కూటమి ప్రభుత్వానికి 3 ప్లస్సులు, వైసీపీకి 3 మైనస్సులు
విజయవాడ వరదలపై బురద రాజకీయాలు - కూటమి ప్రభుత్వానికి 3 ప్లస్సులు, వైసీపీకి 3 మైనస్సులు
Khairatabad Ganesh: అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి, హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి, హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
Bigg Boss 8 Telugu Episode 15 Day 14 : ఇదేం ఎలిమినేషన్ రా బాబు! వెళ్లిపోతూ వారి రంగు బయటపెట్టిన శేఖర్ బాషా
ఇదేం ఎలిమినేషన్ రా బాబు! వెళ్లిపోతూ వారి రంగు బయటపెట్టిన శేఖర్ బాషా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirumala Ghat Road | ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్ రహస్యం మీ కోసం | ABP DesamArvind Kejriwal Resign | పక్కా వ్యూహంతో రాజీనామా చేసి ముందస్తుకు వెళ్తున్న Delhi CM కేజ్రీవాల్ | ABPఎన్టీఆర్‌ని స్టార్‌నీ దేవుడ్నీ చేసిన లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డిసిద్దరామయ్య ఈవెంట్‌లో భద్రతా లోపం, సీఎం వైపు దూసుకొచ్చిన యువకుడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: రేవంత్ రెడ్డికి ఐదేండ్లే ఎక్కువ‌, కాంగ్రెస్ ఎక్కడా ఎక్కువ కాలం అధికారంలో లేదు: హ‌రీశ్‌రావు
రేవంత్ రెడ్డికి ఐదేండ్లే ఎక్కువ‌, కాంగ్రెస్ ఎక్కడా ఎక్కువ కాలం అధికారంలో లేదు: హ‌రీశ్‌రావు
AP Flood Politics: విజయవాడ వరదలపై బురద రాజకీయాలు - కూటమి ప్రభుత్వానికి 3 ప్లస్సులు, వైసీపీకి 3 మైనస్సులు
విజయవాడ వరదలపై బురద రాజకీయాలు - కూటమి ప్రభుత్వానికి 3 ప్లస్సులు, వైసీపీకి 3 మైనస్సులు
Khairatabad Ganesh: అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి, హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి, హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
Bigg Boss 8 Telugu Episode 15 Day 14 : ఇదేం ఎలిమినేషన్ రా బాబు! వెళ్లిపోతూ వారి రంగు బయటపెట్టిన శేఖర్ బాషా
ఇదేం ఎలిమినేషన్ రా బాబు! వెళ్లిపోతూ వారి రంగు బయటపెట్టిన శేఖర్ బాషా
AP Floods Donation: వరద బాధితులను ఆదుకునేందుకు దివీస్, జీవీకే భారీ విరాళాలు - అభినందించిన చంద్రబాబు
వరద బాధితులను ఆదుకునేందుకు దివీస్, జీవీకే భారీ విరాళాలు - అభినందించిన చంద్రబాబు
Honda NX125: కొత్త స్కూటీని లాంచ్ చేయనున్న హోండా - ఎన్‌టార్క్ 125కి పోటీగా!
కొత్త స్కూటీని లాంచ్ చేయనున్న హోండా - ఎన్‌టార్క్ 125కి పోటీగా!
Revanth Reddy: ఇది సెమీ ఫైనల్సే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి
ఇది సెమీ ఫైనల్సే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి
Tecno Pova 6 Neo 5G: రూ.14 వేలలోపే 8 జీబీ ర్యామ్ ఉన్న 5జీ ఫోన్ - టెక్నో పోవా 6 నియో 5జీ వచ్చేసింది!
రూ.14 వేలలోపే 8 జీబీ ర్యామ్ ఉన్న 5జీ ఫోన్ - టెక్నో పోవా 6 నియో 5జీ వచ్చేసింది!
Embed widget