అన్వేషించండి

Viral News: గడ్డం మీసం గీసుకోవాలని జూనియర్‌ని వేధించిన సీనియర్‌లు, ఒప్పుకోలేదని దారుణంగా దాడి

Bengaluru: బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో జూనియర్ గడ్డం గీసుకోలేదని సీనియర్లు దారుణంగా వేధించారు. చర్చ్‌కి రమ్మని పిలిచి అక్కడే అంతా కలిసి దాడి చేశారు.

Viral News in Telugu: కాలేజ్‌లలో సీనియర్లు జూనియర్లను ఆటపట్టించడం సహజమే. హద్దు దాటనంత వరకూ అది బానే ఉంటుంది. మితిమీరితేనే ఇబ్బందులు తప్పవు. బెంగళూరులోని ఓ కాలేజ్‌లో ఇదే జరిగింది. గడ్డం, మీసం తీసేందుకు జూనియర్ ఒప్పుకోలేదని సీనియర్లంతా కలిసి వేధించారు. దాడి చేశారు. ఆగస్టు 30వ తేదీన ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ ఏడాది ఏప్రిల్‌లో గౌతమ్‌ కాలేజీలో చేరాడు. అప్పటి నుంచే సీనియర్లు వేధించడం మొదలు పెట్టారు. గడ్డం,మీసం ఎందుకు పెంచుతున్నావని నిలదీశారు. తీసేయాలని బెదిరించారు. అందుకు ఆ యువకుడు ఒప్పుకోకపోవడం వల్ల అంతా కలిసి టార్గెట్ చేశారు. ఓ చర్చ్‌కి తీసుకెళ్లి అటాక్ చేశారు. ఈ దాడిలో బాధితుడి భుజానికి ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్‌కి వెళ్లి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. 

అయితే...హాస్పిటల్‌లో కూడా తమను బెదిరించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లెయింట్ ఆధారంగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంపై బాధితుడి కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది. కాలేజీలలో ర్యాగింగ్‌పై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నా..ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్య కాలేజీలోనే ఓ యువతిని వేధించి తోటి విద్యార్థి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ ఘటన సంచలనమైంది. కాలేజీలలో వేధింపులు, ర్యాగింగ్‌ని అరికట్టేందుకు ప్రత్యేకంగా కమిటీలు వేస్తున్నా సరైన నిఘా ఉండట్లేదన్న ఆరోపణలున్నాయి. 

Also Read: World Richest Cat: ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి, సోషల్ మీడియాలో ఒక్క పోస్టుకు సంపాదన ఎంతంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget