అన్వేషించండి

Rafah News: ఇజ్రాయేల్ దాడులతో వణికిపోతున్న రఫా పౌరులు, 10 లక్షల మంది వలస

Israel Hamas War: రఫాపై ఇజ్రాయేల్ చేసిన దాడిలో 45 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా ఆగ్రహం కలిగించింది.

Israel Attack on Rafah: ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం (Israel Hamas War) మరింత ఉద్ధృతమైంది. ఈజిప్ట్‌ సరిహద్దులోని రఫాలో హమాస్ ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ముందు నుంచీ చెబుతున్నా ఇజ్రాయేల్ ఆ ప్రాంతంపై భీకర దాడులు (Attacks on Rafah) మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఇజ్రాయేల్ సైన్యం చేసిన దాడిలో శరణార్థుల శిబిరంలో ఉన్న 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో చిన్నారులూ ఉన్నారు. ఇప్పటికే ఇజ్రాయేల్‌ని International Court of Justice తీవ్రంగా మందలించింది. రఫాపై దాడులను తక్షణమే ఆపేయాలని తేల్చి చెప్పింది. ఆ ఆదేశాలనూ లెక్క చేయకుండా ఇజ్రాయేల్ దాడి చేయడంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

అంతకు ముందు టెల్‌ అవీవ్‌పై హమాస్ ఉగ్రవాదులు బిగ్‌ మిజైల్స్‌ని ప్రయోగించారు. ఆ దాడికి ప్రతీకారంగా రఫాపై అటాక్ చేసింది ఇజ్రాయేల్. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఈ యుద్ధంపై గట్టిగానే చర్చ జరుగుతోంది. #AllEyesOnRafah హ్యాష్‌ట్యాగ్‌ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖులు ఇదే హ్యాష్‌ట్యాగ్‌తో వరుస పెట్టి పోస్ట్‌లు పెడుతున్నారు. వందలాది మంది పౌరులు గాయపడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అటు ఇజ్రాయేల్ మాత్రం "ఇదో దురదృష్టకర సంఘటన" అంటూ ఓ ప్రకటన చేసి ఊరుకుంది. కేవలం తమ దాడుల వల్లే వీళ్లంతా చనిపోయారని చెప్పడం సరికాదని, కేవలం హమాస్‌ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు స్పష్టం చేసింది. భారత్‌లోని ఇరాన్ ఎంబసీ X వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. All Eyes on Rafah అక్షరాలు వచ్చేలా అక్కడి టెంట్స్‌ని అరేంజ్ చేసి ఫొటో షేర్ చేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Embed widget