అన్వేషించండి

HMPV Virus:: కొత్త ఏడాదిలో చైనాలో వైరస్‌ల ఎటాక్ - కిక్కిరిసిపోతున్న స్మశానాలు - మళ్లీ లాక్ డౌన్ తప్పదా ?

HMPV Virus China: ప్రపంచానికి కరోనా అంటించిన చైనాలో చాలా కొత్త వైరస్‌లు పడగ విప్పుతున్నాయి. అక్కడి ఆస్పత్రులు, స్మశానాల్లో ప్రస్తుత పరిస్థితి చూస్తే హెల్త్ ఎమర్జెన్సీ, విధిస్తారని అంటున్నారు.

Is a new epidemic overwhelming hospitals in China:  మానవుడ్ని ఏ రోగం ఏమీ చేయలేదు. గుండె ఆగిపోకుండా చేసే ప్రయోగాలు చేస్తున్నారని  అనుకుంటూ వచ్చారు కానీ.. కంటికి కూడా కనిపించని ఒక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతరం చేసేసింది. కరోనా దెబ్బకు ప్రాణాల మీద ఆశలు వదులుకున్న వారు లక్షల మంది ఉన్నారు. అలాంటి వైరస్‌లు ఎక్కడిక్కడ పుట్టుకొస్తున్నాయి. తాజాగా చైనాలో ఈ వైరస్‌ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. 

కొత్త ఏడాదిలో చైనాలోని ఆసుపత్రులు, శ్మశానవాటికలు  ఫుల్ బిజీగా మారిపోయాయి.  దీంతో  కొత్త మహమ్మారి చుట్టుముట్టిందన్న  ప్రచారం ప్రారంభమయింది.  ఇన్ఫ్లుఎంజా ఎ, హెచ్ఎంపివి, మైకోప్లాస్మా న్యుమోనియా ,  కోవిడ్ -19 తో సహా "బహుళ వైరస్లు" వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని  కొంత మంది చైనా పౌరులు వీడియోలను షేర్ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో పరిస్థితుల్ని.. శ్మశానవాటికల్లో రద్దీని కూడా సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. పరిస్థితి చూస్తూంటే  చైనా ఎమర్జెన్సీని ప్రకటించిందని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనా ఆరోగ్య అధికారులు  కానీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కానీ చైనాలో కొత్త వైరస్ వచ్చి పడిందని చెప్పడం లేదు. ఎలాంటి ప్రకటన చేయలేదు.              

 
ఆసుపత్రులు, శ్మశానవాటికలను అంటువ్యాధులు ముంచెత్తడంతో చైనా ఎమర్జెన్సీని ప్రకటించిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఇన్ఫ్లుఎంజా ఎ, హెచ్ఎంపివి, మైకోప్లాస్మా న్యుమోనియా మరియు కోవిడ్ -19తో సహా అనేక వైరస్లు చైనా అంతటా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 2025కి ఒక్క రోజు కూడా నిండలేదని, ఇప్పటికే చైనాలో వైరస్ ప్రబలిపోయిందని ఓ యూజర్ ప్రకటించారు. 2020 నాటి పరిస్థితులు ఉన్నాయని కొంత మంది చెబుతున్నారు. అయితే చైనా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. 

 

 

నిజానికి చైనా తమ దేశం నుంచి ఎలాంటి సమాచారాన్ని బయటకు రానివ్వదు. అక్కడ సోషల్ మీడియా అకౌంట్లు ఆ దేశాలకు చెందినవే ఉంటాయి. కోవిడ్ ప్రపంచంపై పడే సమయానికి చైనా అసలు నిజాలను దాచి పెట్టింది. అందుకే కొవిడ్-19 మూలాలపై పారదర్శకంగా వ్యవహరించాలని డబ్ల్యూహెచ్ఓ చైనాను కోరుతోంది. కోవిడ్-19 మూలాలను అర్థం చేసుకోవడానికి డేటా పంచుకోవాలని  చైనాను కోరుతున్నాము అని డబ్ల్యూహెచ్ఓ తాజా పుకార్ల కారణంగా ప్రకటన చేసింది. బహుశా ప్రస్తుతం చైనాలో మళ్లీ కరోనా తరహా పరిస్థితులు ఉన్నందున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి ప్రకటన చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రపంచానికి ముప్పుగా మారక ముందే చైనాలో ఏం జరుగుతుందో ఆ దేశమే ప్రకటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
IND VS SL 2nd Test Predicted XI: రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!
రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Embed widget