అన్వేషించండి

What is Indigo problem: అసలు సమస్య నిధులు కాదు..నష్టాలు కాదు.. పైలట్లు - ఇండిగో తప్పు చేసింది ఇక్కడే !

IndiGo : పైలట్లకు కొత్తగా పెట్టిన నిబంధనల వల్ల ఇండిగో సమస్యలు ఎదుర్కొంటోంది. సరిపడా పైలట్లను నియమించుకోకపోవడం తప్పిదంగా మారింది.

IndiGo facing problems due to new rules for pilots:  ఇండిగో .. భారత డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ లో  అరవై శాతం వాటా కలిగి ఉంది. అలాంటి విమానయాన సంస్థ ఫ్లైట్ల విషయంలో ఇబ్బందులు పెడుతోంది. దానికి కారణం ఆ సంస్థకు నిధులు లేకపోవడమో.. నష్టాలు రావడమో కాదు. సరిపడా పైలట్లు లేకపోవడం. పైలట్లు లేకపోతే అన్ని సర్వీసులు ఎలా నడిపిందన్న డౌట్ వస్తుంది. కానీ పైలట్లు ఉన్నారు. కానీ వారిని ఉపయోగించుకునే విషయంలో కొత్త రూల్స్ వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. సరైన ప్రణాళిక లేకపోవడంతో  మొత్తం అస్తవ్యస్థమైపోయింది. 

ఇండిగో విమానయాన సంస్థకు ఎదురైన ప్రధాన సమస్య, భారత విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నియమాల వల్ల వచ్చిన పైలట్లు , క్రూ సిబ్బంది కొరత. ఈ నియమాలు పైలట్లను విపరీతంగా డ్యూటీ చేయడం  తగ్గించడానికి, వారికి మరింత రెస్ట్ సమయం,  డ్యూటీ గంటలపై పరిమితులు విధిస్తాయి. ఇది నవంబర్ 2025 నుంచి పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత, ఇండిగోకు తీవ్ర ప్రభావం చూపింది. దేశంలో 60% డొమెస్టిక్ ప్రయాణికుల వాటాను కలిగిన అతిపెద్ద విమానయాన సంస్థగా, ఇండిగో రోజుకు 2,200కి పైగా విమానాలు నడుపుతుంది, కానీ ఈ కొరత వల్ల వేలాది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

FDTL నియమాలు ఏమిటి   ఎలా ప్రభావిస్తున్నాయి?

FDTL నియమాలు రెండు దశల్లో జూలై ,  నవంబర్ 2025 అమలు చేశారు. ఇందులో పైలట్లకు వారానికి 36 నుంచి 48 గంటల రెస్ట్, 'రెడ్ ఐ' (రాత్రి) విమానాల్లో డ్యూటీ గంటలు తగ్గింపు,  లీవ్‌ను వీక్లీ రెస్ట్‌గా లెక్కించకుండా నిషేధం వంటివి ఉన్నాయి. ఇది పైలట్ల ఆరోగ్యం ,  భద్రత కోసం  తీసుకొచ్చిన మార్పులు.

ఇండిగోపై ప్రభావం: ఇండిగో కొత్త పైలట్లను తక్కువ సంఖ్యలో నియమించడం, రోస్టర్ ప్లానింగ్‌లో తప్పిదాలు చేయడం వల్ల సమస్య తీవ్రమైంది. నవంబర్‌లో 1,232 విమానాలు రద్దు చేశారు, వాటిలో 755 FDTL కారణంగా. డిసెంబర్ 5 నాటికి, నాల్గో రోజు, 750కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. ఢిల్లీలో అన్ని ఇండిగో విమానాలు మధ్యాహ్నం 11:59 వరకు రద్దు చేశారు.  బెంగళూరు (73), హైదరాబాద్ (68), ముంబై (85) వంటి విమానాశ్రయాల్లో ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. 

ప్రభుత్వం,  DGCA స్పందన

DGCA ఈరోజు కొంత ఉపశమనం ప్రకటించింది: వీక్లీ రెస్ట్‌కు లీవ్‌ను లెక్కించకుండా ఉన్న నియమాన్ని తాత్కాలికంగా ఉపసంహరించింది. ఇది అన్ని ఎయిర్‌లైన్‌లకు వర్తిస్తుంది, కానీ ఇండిగోకు మరింత సహాయపడుతుంది. ఇండిగో, A320 ఫ్లీట్‌కు FDTL నియమాల్లో తాత్కాలిక మినహాయింపులు కోరింది. పూర్తి స్థిరత్వం ఫిబ్రవరి 10, 2026 నాటికి వస్తుందని చెప్పింది. డిసెంబర్ 8 నుంచి విమానాల సంఖ్య తగ్గిస్తారు.

ఆర్థిక ప్రభావం

ఇండిగో షేర్లు (ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్) గత 5 రోజుల్లో 7-8% పడిపోయాయి.   మార్కెట్ క్యాప్ Rs 16,000 కోట్లు నష్టపోయింది  విశ్లేషకులు ఇది దీర్ఘకాలికంగా కొనుగోలు అవకాశమని చెబుతున్నారు, కానీ సమస్య కొనసాగితే మరింత పడిపోవచ్చు. వేలాది మంది ప్రయాణికులు ఆలస్యాలు, రద్దుల వల్ల ఇబ్బంది పడుతున్నారు.  ఇండిగో సమాచారం ఇవ్వకపోవడం, చెక్-ఇన్ చేసి గేట్ వద్ద ఆగిపోవడం వంటివి ఆగ్రహానికి కారణం. ఈ సమస్యకు తక్షణ పరిష్కారం లేదు, కొత్త పైలట్లు నియమించడానికి 2-3 నెలలు పడుతుంది. ప్రయాణికులు ఇండిగో వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి.     

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Advertisement

వీడియోలు

Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?
Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
KL Rahul Century: గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
New scam: రీఫండ్ స్కామ్- రూ.5 కోట్లు కొల్లగొట్టిన టీనేజర్ - షాక్‌లో ఈ-కామర్స్ సంస్థలు
రీఫండ్ స్కామ్- రూ.5 కోట్లు కొల్లగొట్టిన టీనేజర్ - షాక్‌లో ఈ-కామర్స్ సంస్థలు
Chennai sanitation worker: జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
Embed widget