అన్వేషించండి

ISRO Exam Cheating Case: ఇస్రోలో ఉద్యోగాలు, ఎలా హైటెక్ కాపీయింగ్ చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ISRO Exam Cheating Case: ఇటీవల విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం(వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. ఇందులో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కొందరు చీటింగ్ చేశారు.

ISRO Exam Cheating Case: ఒకప్పుడు కాపీయింగ్ అంటే పేపర్లలో రాసుకెళ్లేవారు. కాలం మారే కొద్ది కాపీయింగ్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. మైక్రోఫోన్లు, రిసీవర్లతో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడేవారు. ఆ తరువాత పెన్ కెమరాలతో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పతున్నారు. తాజాగా ఇస్రోలోని ఓ సంస్థ చేపట్టిన పరీక్షల్లో అత్యాధునిక సాంకేతికత సహాయంతో కొందరు కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ వస్తువుతో పాటు కెమెరాలు కనిపించకుండా ప్రత్యేకంగా దుస్తులను తయారు చేశారు.

ఇటీవల విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం(వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. ఇందులో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కొందరు చీటింగ్ చేశారు. హైటెక్ పద్దతిలో కాపీయింగ్‌కు పాల్పడేందుకు కోసం ప్రత్యేకంగా ఓ ఎలక్ట్రానిక్ వస్తువును రూపొందించారు. దీంతో పాటు కెమెరా లెన్స్ కనపడకుండా ఉండేలా దుస్తులను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే కదా. కాపీంగ్‌కు పాల్పడిన వారు సైతం పట్టుబడ్డారు. 

దీనిపై తిరువనంతపురం పోలీస్ కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ.. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ కాపీయింగ్​ జరిగిందని పోలీసులు వెల్లడించారు. బటన్‌లో పెట్టిన కెమెరాలతో ప్రశ్నలను స్కాన్‌ చేసి ఎక్కడికో పంపించి, చెవిలో అమర్చుకున్న పరికరంతో సమాధానాలు విని పరీక్షలు రాశారని చెప్పారు. కాపీయింగ్‌కు పాల్పడిన పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపిస్తామని వివరించారు. ఇప్పటివరకు ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు హర్యానా వాసులను అరెస్ట్ చేసినట్లు కమిషనర్​ చెప్పారు.

కాపీయింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ వస్తువుతో పాటు ఇయర్​ పీస్​, కెమెరా లెన్స్‌​లు ఉపయోగించినట్లు కమిషనర్ తెలిపారు. కెమెరా లెన్స్‌​లు కనిపించకుండా ఉండేందుకు చొక్కా బటన్లలో వీటిని పెట్టినట్లు వివరించారు. కాపీయింగ్ చేసిన వారి నైపుణ్యం చూస్తే.. వాళ్లు తొలిసారి చేసిన వారిలా కనిపించడం లేదన్నారు. ఇప్పటికే అనేక సార్లు చేసినట్లు అర్థం అవుతోందన్నారు. కాపీయింగ్‌కు పాల్పడిన ఎలక్ట్రానిక్ వస్తువు ఏ బ్రాండ్‌​కు చెందినవి కావని తెలిపారు. ఈ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఓ సాంకేతిక నిపుణుడి సాయంతో వాటిని రూపొందించినట్లు ఉన్నాయన్నారు. 

ఈ కేసు భారీగా అవకవతకలకు అవకాశం ఉందని, పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు అనుమానం ఉందన్నారు. నిందితులు ప్రక్కా ప్రణాళికతో పరీక్షకు ముందు రోజు విమానంలో వచ్చినట్లు కమిషనర్ చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. ఒకరికి బదులుగా పరీక్షలు రాస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరితోపాటు హరియాణాకు చెందిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒక్క హరియాణా నుంచే 400 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకావడంతో కోచింగ్‌ కేంద్రాల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని నిగ్గు తేల్చడానికి కేరళ నుంచి పోలీసుల బృందం హరియాణాకు వెళ్లనుంది. ఇస్రోకు చెందిన విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రంలో సాంకేతిక పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాతపరీక్షను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.  రేడియోగ్రాఫర్‌-ఏ, టెక్నీషియన్‌-బి, డ్రాఫ్ట్స్‌మేన్‌-బి, పోస్టుల కోసం మళ్లీ ఎప్పుడు పరీక్షలు జరిగేదీ వెబ్‌సైట్‌ ద్వారా ప్రకటిస్తామని వెల్లడించింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టాక్సిక్ మూవీ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు చేసిన పోలీసులు
టాక్సిక్ మూవీ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు చేసిన పోలీసులు
PM Narendra Modi BJP Meeting: ప్రధాని మోదీతో భేటీ అరుదైన ఘట్టం - బీజేపీ నూతన పదాధికారులకు నరేంద్ర మోదీ మార్గనిర్దేశం!
ప్రధాని మోదీతో భేటీ అరుదైన ఘట్టం - బీజేపీ నూతన పదాధికారులకు నరేంద్ర మోదీ మార్గనిర్దేశం!
Rahul Gandhi: మనుస్మృతిలో మహిళల గురించి ఏం రాశారు, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత?
మనుస్మృతిలో మహిళల గురించి ఏం రాశారు, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత?
Most Sugar Produced States: భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget