అన్వేషించండి

Viral Video: పానీపూరీ ఎలా ఉంది గజేంద్ర! ఎంచక్కా లాగించేసింది!

Viral Video: ఓ ఏనుగు పానీపూరీలు తింటోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: సాధారణంగా ఏనుగులకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంటాయి. ఏనుగులు గుంపులు గుంపులు అడవుల్లో నుంచి వచ్చి చెరుకు పంటలపై దాడి చేసి తినేసిన ఘటనలు మనం చూసే ఉంటాం. అయితే ఓ ఏనుగు మాత్రం ఎంచక్కా పానీపూరీలు లాగించేసిన వీడియో మీరు చూశారా?

ఎంతో హాయిగా

పానీపూరీని ఒక ఏనుగు ఎంతో ఇష్టంగా లాగించేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసోం గువాహటిలో ఈ ఘటన జరిగింది. ఏనుగు.. మార్కెట్‌లో ఉన్న పానీ పూరీ బండి వద్దకు వచ్చి మరీ పానీపూరీలను ఇష్టంగా తింటోంది. పానీపూరీ బండివాడు సర్వ్‌ చేస్తుంటే చక్కగా ఒక్కొక్కటి నోట్లో వేసుకుని ఏనుగు ఎంజాయ్ చేస్తోంది.

మరో వీడియో

సాధారణంగా వీవీఐపీలు, ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రెటీలకు Z+++ కేటగిరీ భద్రత కల్పిస్తారు. అయితే ఓ పిల్ల ఏనుగుకు ఇలాంటి భద్రత కల్పించడం ఎప్పుడైనా చూశారా? అవును ఈ భద్రత చూస్తే మీరు కూడా అవాక్కవ్వక తప్పదు.

కంటికి రెప్పలా

కోయంబత్తూర్‌లోని సత్యమంగళం ప్రాంతంలో ఓ ఏనుగుల గుంపు రోడ్డుపై నడిచి వస్తుంది. అయితే ఆ ఏనుగుల కాళ్ల మధ్యలో ఓ పిల్ల ఏనుగు నడుస్తోంది. అది బయటకు వచ్చిన ప్రతిసారీ ఆ ఏనుగుల గుంపు అది కనిపించకుండా భద్రంగా ముందుకు తీసుకువెళ్తున్నాయి.

ఈ ఆసక్తికర ఘటనను ఎవరో వీడియో తీశారు. ఈ వీడియోను సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

" ఈ భూమ్మీద ఎవ‌రూ కూడా అంత భ‌ద్ర‌త క‌ల్పించ‌లేరు. అది కేవ‌లం ఏనుగుల గుంపునకే సాధ్య‌మైంది. అప్పుడే పుట్టిన పిల్ల ఏనుగుకు మిగ‌తా ఏనుగులు జ‌డ్ ప్ల‌స్ ప్ల‌స్ ప్ల‌స్ కేటగిరి భ‌ద్ర‌త క‌ల్పించాయి.                                                         "
- సుశాంత నంద, ఐఎఫ్ఎస్ ఆఫీసర్
వీడియో వైరల్

ఈ వీడియో వైరల్‌ అవుతోంది. పిల్ల ఏనుగును అంత భద్రంగా తీసుకువెళ్తున్న గజరాజులకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ భద్రత ముందు ఏదైనా సరిపోదని కామెంట్లు పెడుతున్నారు. ఇది Z + + + కేటగిరీ భద్రతలా ఉందంటున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలను షేర్ చేయాలని కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Congress President Election: 'నా వెనుక సోనియా గాంధీ లేరు- అందుకే బరిలోకి దిగాను'

Also Read: Bharat Jodo Yatra: రోడ్డుపై రాహుల్ గాంధీ పుష్‌ అప్ ఛాలెంజ్- ఉత్సాహంగా జోడో యాత్ర!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget