అన్వేషించండి

కేసుల వాయిదాపై సీజేఐ చంద్రచూడ్ తీవ్ర అసహనం, సన్నీ డియోల్ డైలాగ్‌తో చురకలు

Tareekh Pe Tareekh: సుప్రీంకోర్టులో కేసులు పదేపదే వాయిదా పడడంపై సీజేఐ చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు.

Tareekh Pe Tareekh:

వాయిదా మీద వాయిదా..

కేసులు పదేపదే వాయిదా పడడంపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) డీవై చంద్రచూడ్ (CJI D Y Chandrachud ) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుని "వాయిదా మీద వాయిదా" కోర్టుగా మార్చేస్తున్నారంటూ మండి పడ్డారు. సన్నీ డియోల్ ఫేమస్ డైలాగ్ అయిన  'tareekh pe tareekh'ని ప్రస్తావిస్తూ లాయర్లపై మండి పడ్డారు. సెప్టెంబర్, అక్టోబర్..ఈ రెండు నెలల్లోనే 3,688 కేసులు వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. వాటిని ముందస్తు విచారణ జాబితాలో పెట్టినప్పటికీ అవన్నీ వాయిదా పడ్డాయంటూ అసహనానికి లోనయ్యారు. 

"బార్ సభ్యులందరికీ నాదొక్కటే విజ్ఞప్తి. అవసరం అయితే తప్ప కేసులను వాయిదా వేయకండి. దయచేసి సుప్రీంకోర్టుని "వాయిదా మీద వాయిదా" కోర్టుగా మార్చకండి. ఇలా వాయిదాలు వేయడం వల్ల ప్రజలకు కోర్టుపై ఉన్న నమ్మకం పోతుంది"

- డీవై చంద్రచూడ్, సీజేఐ 

లక్షలాది కేసులు పెండింగ్..

ఒక్కరోజే 178 కేసులు వాయిదా పడడం వల్ల ఈ వ్యాఖ్యలు చేశారు CJI చంద్రచూడ్. tareekh pe tareekh అప్పట్లో బాలీవుడ్‌ని ఒక ఊపు ఊపింది. సన్నీ డియోల్‌కి ఐకానిక్‌ డైలాగ్‌గా మిగిలిపోయింది. బాలీవుడ్ మూవీ Damini లోని డైలాగ్ ఇది. ఆ సినిమాలో కోర్టులో కేసులు వాయిదా పడడాన్ని ప్రస్తావిస్తూ సెటైర్లు వేస్తూ ఈ డైలాగ్‌ చెబుతాడు సన్నీ డియోల్. ఇప్పుడదే డైలాగ్‌ని కోట్ చేస్తూ CJI చంద్రచూడ్ ఫైర్ అయ్యారు. సగటున రోజుకి కనీసం 154 కేసులు వాయిదా పడుతున్నాయని చెప్పారు. అందులో కొన్ని అత్యవసర విచారణ జాబితాలో ఉన్నాయి. ఒక్కోసారి ఓ కేసు కనీసం మూడు సార్లు వాయిదా పడుతోందని అన్నారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌. సుప్రీంకోర్టులో 69 వేలకు పైగా, హైకోర్టుల్లో 59 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఇటీవలే కేంద్రన్యాయశాఖ పార్లమెంట్‌కి వెల్లడించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget