Owaisi To PM Modi: 'మోదీ సాబ్, అబ్బాస్ అడ్రస్ ఇవ్వండి- మీ కథ ఏంటో తేల్చెద్దాం'
Owaisi To PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సవాల్ చేశారు. ఇటీవల మోదీ చెప్పిన కథ గురించి ప్రశ్నించారు.
![Owaisi To PM Modi: 'మోదీ సాబ్, అబ్బాస్ అడ్రస్ ఇవ్వండి- మీ కథ ఏంటో తేల్చెద్దాం' PM Modi Please Ask Your Friend Abbas If Nupur Sharma Remarks on Prophet Were Right - Owaisi Owaisi To PM Modi: 'మోదీ సాబ్, అబ్బాస్ అడ్రస్ ఇవ్వండి- మీ కథ ఏంటో తేల్చెద్దాం'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/921b2d957e4b7390116507bebf83e1bd_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Owaisi To PM Modi: మహమ్మద్ ప్రవక్తపై నూపర్ శర్మ చేసిన వ్యాఖ్యలకుపై ప్రధాని నరేంద్ర మోదీని ఎమ్ఐఎమ్ అధినే అసదుద్దీన్ ఓవైసీ మరోసారి విమర్శించారు. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమో కాదా అనేది మోదీ తన చిన్ననాటి మిత్రుడిగా చెప్పుకుంటున్న అబ్బాస్‌ను అడగాలని సవాల్ చేశారు.
ఇదీ కథ
మోదీ తన తల్లి హీరాబెన్ 100వ పుట్టినరోజు సందర్భంగా ఒక బ్లాగ్ పోస్ట్‌లో అబ్బాస్‌తో తనకున్న సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఓవైసీ సవాల్
మోదీ ఆ బ్లాగ్‌లో చెప్పిన ఈ అంశంపై ఓవైసీ పలు ప్రశ్నలు వేశారు. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమో కాదో తన స్నేహితుడు అబ్బాస్‌ను మోదీ అడగాలని సవాల్ చేశారు.
Also Read: Presidential Election 2022: రాష్ట్రపతి రేసు నుంచి గోపాలకృష్ణ గాంధీ ఔట్- విపక్షాల ఆఫర్‌కు నో!
Also Read: Viral Video: మీరు నిజమైన హీరో సర్- చేతులతో డ్రైనేజీ క్లీన్ చేసిన ట్రాఫిక్ పోలీస్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)