By: ABP Desam | Updated at : 02 Jul 2022 09:02 PM (IST)
సాఫ్ట్‌వేర్ కన్నా స్పీడ్ - ఈ రైల్వే ఎంప్లాయి ఇప్పుడు సోషల్ మీడియాకు హాట్ ఫేవరేట్
Railways Employee Prints Tickets In Seconds : ఓ టిక్కెట్ ప్రింట్ చేయాలంటే పది సెకన్లు పడుతుంది. అదే ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్లాలో ఎంటర్ చేసి.. ప్రింట్ కొట్టాలంటే ఉద్యోగికి మరో ముఫ్ఫై సెకన్లు పడుతుంది. కానీ తమిళనాడులోని ఓ రైల్వే వెండింగ్ మెషిన్ దగ్గర ఉంటున్న వ్యక్తి మాత్రం మెషిన్ కన్నా వేగంగా టిక్కెట్ ప్రింట్ చేస్తున్నారు. కావాలంటే ఆ వీడియో మీరూ చూడండి.
Somewhere in Indian Railways this guy is so fast giving tickets to 3 passengers in 15 seconds. pic.twitter.com/1ZGnirXA9d
— Mumbai Railway Users (@mumbairailusers) June 28, 2022
పూరీ ఆలయంపై పక్షులు ఎందుకు ఎగరవో తెలుసా? ఆ చక్రానికి, విమానాలకు లింక్ ఏంటి?
ఈ టిక్కెట్ వెండర్ స్పీడ్ చూసి నెటిజన్లు ఫ్లాటైపోతున్నారు.
This Railway Retired Gentleman works at Chennai Egmore Railway Station. Nearly 3.15 minutes video but restricted to 02.20 minutes pic.twitter.com/hB4ECrPMe9
— roshan (@roshanofficiall) June 30, 2022
మెషిన్ కన్నా వేగంగా పని చేస్తున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.
టీ రూ. 20 - సర్వీస్ చార్జి రూ. 50 ! ఎక్కడో కాదు
Machine and net connection working with same speed is also commendable.
— 🚩 Aryavart 🇮🇳 (@NamoBharatkhand) July 2, 2022
This person works at morning time in Egmore railway station (metro side gate), i take many times ticket from this person
— Yogesh Mayal (@yogesh_bds) June 30, 2022
పిల్లల్ని కనాలా వద్దా అన్నది మహిళల ఇష్టం, బాంబే హైకోర్ట్ సంచలన తీర్పు
అతను రైల్వే ఎంప్లాయిగా పని చేసి రిటైరయ్యారు. టిక్కెట్ వెండింగ్ మెషిన్లను ఆపరేట్ చేసేందుకు అతనికి చాన్సిచ్చారు అధికారులు. ఏజెంట్‌గా రీచార్జ్ చేసుకుని టిక్కెట్లు అమ్మవచ్చు. ఎన్ని టిక్కెట్లు అమ్మితే అంత కమిషన్ వస్తుంది. వేగంగా అమ్ముతారు కాబట్టి అసలైన కౌంటర్ దగ్గరకన్నా.. ఈ పెద్దాయన దగ్గరే ఎక్కువ టిక్కెట్లు కొంటూ ఉంటారు.
Mukesh Ambani Family : ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు, గూగుల్ లో నెంబర్ సెర్చ్ చేసి కాల్స్
Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్ల్లో పాప్కార్న్ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
Independence Day 2022 Live Updates: గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ
Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు
Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ