అన్వేషించండి

Manjusha Neogi Death: కోల్‌కతాలో మరో మోడల్ మృతి- 2 వారాల్లో మూడో ఘటన!

Manjusha Neogi Death: కోల్‌కతాలో మరో మోడల్ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లో ఉరేసుకుని ఆమె చనిపోయింది.

Manjusha Neogi Death: కోల్‌క‌తాలో మోడల్స్‌ వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. గురువారం మ‌రో మోడ‌ల్ మృతి చెందింది. ప‌టౌలీ ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఆ మోడ‌ల్‌ను మంజుషా నియోగిగా గుర్తించారు.

Manjusha Neogi Death: కోల్‌కతాలో మరో మోడల్ మృతి- 2 వారాల్లో మూడో ఘటన!

15 రోజుల్లో

గ‌డిచిన 15 రోజుల్లో కోల్‌క‌తాలో ఇద్ద‌రు మోడ‌ళ్లు చ‌నిపోయారు. అయితే ఆమె స్నేహితురాలు, మోడ‌ల్ అయిన బిదిషా డీ మ‌జుందార్ రెండు రోజుల క్రితం అనుమానాస్ప‌ద రీతిలో చ‌నిపోయింది. 

ఫ్రెండ్ మృతితో మంజుషా డిప్రెష‌న్‌లోకి వెళ్లినట్లు ఆమె తల్లి తెలిపారు. దీంతో మంజుషా ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే దీని వెనుక వేరే కారణం కూడా ఉన్నట్లు తాజాగా తేలింది.

ఇదే కారణం

మంజుషా, బిదిషా క‌లిసి జీవించాల‌నుకున్నారట. ఆ ప్ర‌తిపాద‌న‌ను త‌న ముందు ఉంచిన‌ప్పుడు మంజుషాను తీవ్రంగా మంద‌లించిన‌ట్లు ఆమె త‌ల్లి తెలిపారు. అయితే ఇలా ప‌లుమార్లు ఈ విష‌యంలో గొడ‌వ కూడా జ‌రిగింద‌ట. బిదిషాతో మంజుషా నిత్యం ఫోన్‌లో మాట్లాడేద‌ని ఆమె తల్లి చెప్పారు. బిదిషా ఆత్మ‌హ‌త్యతో మంజుషా తీవ్ర ఆవేద‌న‌కు లోనై ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ఆమె తెలిపారు.

దుందుం ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో బ్రైడ‌ల్ మేక‌ప్ ఫోటో షూట్స్ చేసే బిదిషా మ‌జుందార్ కూడా ఉరి వేసుకుంది. త‌న ఆత్మ‌హ‌త్య‌కు ఎవ‌రూ బాధ్యులు కార‌ని బిదిషా సూసైడ్ నోట్‌లో పేర్కొంది. అవ‌కాశాలు రాక‌పోవ‌డం, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు తెలిపింది. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు వారాల క్రితం మ‌రో పాపుల‌ర్ టీవీ న‌టి ప‌ల్ల‌బి దేవ్ కూడా త‌న ఇంట్లో ఉరివేసుకుని చ‌నిపోయింది. దీంతో మోడల్స్ వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Cruise Ship Drugs Case: ముంబయి డ్రగ్స్ కేసులో షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్!

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
Kumbh Mela Viral Girl Case: తండ్రిపైనే ఫోర్జరీ, కిడ్నాప్ కేసు పెట్టిన కుంభమేళా వైరల్ గర్ల్ - ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు
తండ్రిపైనే ఫోర్జరీ, కిడ్నాప్ కేసు పెట్టిన కుంభమేళా వైరల్ గర్ల్ - ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు
DMK MLA Markandeyan Arrest: విజయ్‌పై అనుచితంగా మాట్లాడితే అరెస్టే - జైలుకెళ్లిన రెండో డీఎంకే ఎమ్మెల్యే - స్టాలిన్ ఫైర్
విజయ్‌పై అనుచితంగా మాట్లాడితే అరెస్టే - జైలుకెళ్లిన రెండో డీఎంకే ఎమ్మెల్యే - స్టాలిన్ ఫైర్
Delhi Parliament CJP Protest: ఢిల్లీలో రణరంగం - పార్లమెంట్ ముట్టడికి సీజేపీ యత్నం.. అమిత్ షాతో ప్రధాన్ ఎమర్జెన్సీ మీటింగ్ !
ఢిల్లీలో రణరంగం - పార్లమెంట్ ముట్టడికి సీజేపీ యత్నం.. అమిత్ షాతో ప్రధాన్ ఎమర్జెన్సీ మీటింగ్ !

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget