అన్వేషించండి

Rare Brain Disease: కేరళ బాలుడి ప్రాణాలు తీసిన అరుదైన వ్యాధి, సోకితే చావడం ఖాయం!

Primary Amoebic Meningoencephalitis: కేరళలో 15 ఏళ్ల బాలుడు అరుదైన బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌ సోకి ప్రాణాలు కోల్పోయాడు.

Kerala Rare Brain Disease:

బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్..

కేరళలో ఓ బాలుడు అరుదైన వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. కలుషిత నీళ్లు తాగడం వల్ల బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌ అయ్యి మృతి చెందాడు. అలప్పుజ జిల్లాలో ఓ బాలుడిలో ఇది గుర్తించినట్టు వైద్యులు వెల్లడించారు. కలుషిత నీళ్లలో ఉండే ఓ అమీబా 15 ఏళ్ల బాలుడి బ్రెయిన్‌ని  ఇన్‌ఫెక్ట్ చేసిందని వివరించారు. ఈ వ్యాధిని ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్‌గా (primary amoebic meningoencephalitis) నిర్ధరించారు. బాలుడి మృతిపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్..ఇప్పటి వరకూ ఐదుగురిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయని తెలిపారు. 2016లో అలప్పుజలో తొలి కేసు నమోదైంది. ఆ తరవాత 2019,20 లోనూ మలప్పురంలో ఇద్దరికి ఈ వ్యాధి సోకింది. 2020,2022లో కజికోడ్, త్రిస్సూర్‌లో కేసులు నమోదయ్యాయి. జ్వరం, తలనొప్పి, వాంతులు, ఫిట్స్...ఇవీ ఈ వ్యాధి లక్షణాలు. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే..ఈ ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి సోకిన వాళ్లు బతికే అవకాశాలు అసలు లేవని వైద్యులు స్పష్టం చేశారు. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉన్న నీళ్లలో ఈ అమీబా పెరుగుతుందని, ఇది ముక్కు ద్వారా శరీరంలోకి చేరుతుందని వివరించారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా ప్రజలెవ్వరూ కలుషిత నీళ్లతో స్నానం చేయొద్దని సూచించారు. 

Also Read: భారత్‌ని భయపెడుతున్న ఎల్‌నినో, కరవు ముప్పు తప్పదేమో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
Sabarimala Yatra History:  శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!
శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Embed widget