అన్వేషించండి

BJP MLA News: 14 ఏళ్లుగా బీజేపీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులు.. మహిళ ఫిర్యాదు, రివర్స్ కేసు పెట్టిన ఎమ్మెల్యే

కర్ణాటక కలబుర్గి ఎమ్మెల్యే రాజకుమార్​ పాటిల్​ తెల్కూర్ ​ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

కర్ణాటకలో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారం దుమారం రేపుతోంది. సదరు ఎమ్మెల్యే తనను ఏకంగా 14 ఏళ్ల నుంచి లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ ఫిర్యాదు అందగానే.. ఎమ్మెల్యే ఆమెపై రివర్స్ కేసు పెట్టారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ మహిళే తనను బ్లాక్​మెయిల్​చేస్తూ తన నుంచి రూ.2 కోట్లు డిమాండ్​ చేస్తుందని ప్రత్యారోపణ చేశారు. 

Also Read: MBBS Counselling: సత్తాచాటిన TSWREIS విద్యార్థులు, ఎంబీబీఎస్‌ సీట్లు సాధించిన 190 మందిని అభినందించిన మంత్రులు

కర్ణాటక కలబుర్గి ఎమ్మెల్యే రాజకుమార్​ పాటిల్​ తెల్కూర్ ​ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన తనపై లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల తనకు ఓ బిడ్డ కూడా జన్మించిందని.. భరణం కావాలని మహిళ ఫిర్యాదులో కోరింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని వెల్లడించారు. ప్రభుత్వం ఏ విచారణనైనా చేసుకోవచ్చని అన్నారు. తన పార్టీని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఏ పనీ తాను చేయలేదని, చేయబోనని చెప్పారు. దీంతో తనపై ఆరోపణలు చేసిన మహిళపై పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. తనను బ్లాక్​మెయిల్​ చేస్తూ రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని ఫిర్యాదులో రాశారు. ఈ మేరకు పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: Hyderabad: ఆడపిల్ల పుట్టిందని అమ్మేశారు! 15 రోజుల పసికందు రూ.80 వేలకి.. కీలక పాత్రధారి ఆమెనే..

అయితే, పోలీసులు తనను తన ఇంట్లోకి చొరబడి బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని బాధిత మహిళ ఆరోపించింది. తన లాయర్ జగదీశ్​కు వీడియో కాల్ చేసి పోలీస్ స్టేషన్‌లో జరిగిన విషయాన్ని చెప్పినట్లు వెల్లడించింది. దీంతో ఆమె అడ్వకేట్ ఈ విషయాన్ని ఫేస్‌బుక్ లైవ్‌లో బయట పెట్టారు. అయితే, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్​ పార్టీ నాయకులు చెప్పినట్లే ఎమ్మెల్యేని ఇరికిస్తున్నట్లుగా లేఖ రాయాలని పోలీసులు తనను అడిగినట్లు చెప్పింది. స్టేషన్‌లో తనను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని మహిళ ఆరోపించింది.

Also Read: Suryapeta: సూర్యాపేటలో ఘోర ప్రమాదం-ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

Also Read: Medaram Prasadam: గుడ్‌న్యూస్.. మేడారం వెళ్లకుండానే ప్రసాదం డోర్ డెలివరీ, ఎలా పొందొచ్చంటే..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget