అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Jharkhand: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌- ఐదుగురు మావోయిస్టులు హ‌తం

Jharkhand: జార్ఖండ్‌లోని ఛ‌త్రా జిల్లాలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యార‌ని పోలీసులు తెలిపారు.

Jharkhand: జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో సోమ‌వారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. పక్కా సమాచారంతో పలాము-ఛత్రా సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టుల సంచారంపై సమాచారం అందుకున్న సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, కోబ్రా బెటాలియన్, రాష్ట్ర సాయుధ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. 

భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ రాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఈ క్ర‌మంలో పోలీసులు జరిపిన ఎదురుదాడిలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఐదుగురు మావోయిస్టులు మరణించారని, మరో మావోయిస్టు గాయాలతో తప్పించుకోగా, అతని కోసం వెతుకుతున్నామని పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన మావోయిస్టుల్లో.. ఇద్దరిపై రూ. 25 లక్షలు, మరో ఇద్దరిపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టుగా వెల్ల‌డించారు. ఘటన స్థ‌లంలో రెండు ఏకే 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

రాష్ట్ర రాజధాని రాంచీకి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న లావాలాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛ‌త్రా-పాలము సరిహద్దు వెంబడి ఎన్‌కౌంటర్ జరిగింద‌ని... ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామ‌ని ఛత్రా ఎస్పీ రాకేష్ రంజన్ తెలిపారు. ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మైన‌ ఐదుగురు మావోయిస్టుల్లో గౌతం పాశ్వాన్, చార్లీ SAC సభ్యులని, వారిపై రూ. 25 లక్షల చొప్పున‌ రివార్డు ఉంద‌ని ఎస్పీ వెల్ల‌డించారు. మృతుల్లో నందు, అమర్ గంజు, సంజీవ్ భుయాన్ సబ్-జోనల్ కమాండర్లు.. వీరిపై రూ.5 లక్షల చొప్పున‌ రివార్డ్ ఉంద‌ని తెలిపారు.

మావోయిస్టుల‌కు సహకరించిన వారి ఆచూకీ కోసం పోలీసులు అడవిలో గాలింపు చర్యలు కొనసాగుస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులు రెండు ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లను స్వాధీనం చేసుకోగా.. అడవిలో మరికొన్ని ఆయుధాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

5 States Assembly Results: 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు ఇవే - 3 బీజేపీ, 1 కాంగ్రెస్, 1 హంగ్
5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు ఇవే - 3 బీజేపీ, 1 కాంగ్రెస్, 1 హంగ్
Tamil Nadu Assembly Elections Results 2026: విజయ్ పార్టీ విజిల్‌ గాలికి కొట్టుకుపోయిన స్టాలిన్‌! టీవీకే జైత్రయాత్రలో లక్కీ ఛాన్స్ కొట్టిన సమాన్యులు!
విజయ్ పార్టీ విజిల్‌ గాలికి కొట్టుకుపోయిన స్టాలిన్‌! టీవీకే జైత్రయాత్రలో లక్కీ ఛాన్స్ కొట్టిన సమాన్యులు!
52 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం? MGR తర్వాత విజయ్
52 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం? MGR తర్వాత విజయ్ "సమ్మోహన యోగం", దళపతి జాతకంలో 3 రహస్యాలను తెలుసుకోండి!
Thalapathy Vijay : అప్పుడు ఎంజీఆర్... ఆ తర్వాత ఎన్టీఆర్... ఇప్పుడు విజయ్ - పొలిటికల్ స్టార్స్ జర్నీ ఇదే!
అప్పుడు ఎంజీఆర్... ఆ తర్వాత ఎన్టీఆర్... ఇప్పుడు విజయ్ - పొలిటికల్ స్టార్స్ జర్నీ ఇదే!

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
TRS Kavitha Comments On Vijay TVK: టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
Vijay Networth: టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్‌ మరో మహిళా ముఖ్యమంత్రిని చూస్తుందా! సువేందుకు పోటీగా లేడీ టైగర్స్!
పశ్చిమ బెంగాల్‌ మరో మహిళా ముఖ్యమంత్రిని చూస్తుందా! సువేందుకు పోటీగా లేడీ టైగర్స్!
Trisha Political Entry: రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ! విజయ్ స్థానంలో పోటీ! ప్రభుత్వంలో కీలక పదవి!
రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ! విజయ్ స్థానంలో పోటీ! ప్రభుత్వంలో కీలక పదవి!
Bengal Assembly Election Results: మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు
మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు
Vijay impact Sun TV Network shares: తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. విజయ్ దెబ్బకు సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు ఢమాల్ !
తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. విజయ్ దెబ్బకు సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు ఢమాల్ !
Bandi Sanjay on Election Results: విభజన రాజకీయాలు చేసిన రేవంత్, స్టాలిన్‌లకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు: బండి సంజయ్
విభజన రాజకీయాలు చేసిన రేవంత్, స్టాలిన్‌లకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు: బండి సంజయ్
Embed widget