అన్వేషించండి

IndiGo Flights Cancelled : ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్! వాళ్లు ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్నారని విమర్శలు విమర్శలు

IndiGo Flights Cancelled : ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ వ్యాసం రాస్తూ దేశం భయం లేదా స్వేచ్ఛా వ్యాపారంలో ఒకదాన్ని ఎంచుకోవాలి అన్నారు.

IndiGo Flights Cancelled : ఇండిగో ఎయిర్‌లైన్‌లో మూడో రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, వేల సంఖ్యలో విమాన సర్వీస్‌లు రద్దు, ఇతర సర్వీస్‌ల టైమింగ్స్ మార్చడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇది రాజకీయ అంశంగా కూడా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం (డిసెంబర్ 5, 2025)న కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ, ఇది ప్రభుత్వ 'మోనోపోలీ మోడల్' ఆర్థిక విధానాల ఫలితమని అన్నారు.

రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'లో ఒక వార్తాపత్రికలో వచ్చిన ఆర్టికల్‌ను షేర్ చేస్తూ, "ఇండిగో ఫియాస్కో ఈ ప్రభుత్వం మోనోపొలీ మోడల్‌ ఫలితం. విమానాల ఆలస్యం, రద్దు, వల్ల మళ్ళీ సాధారణ భారతీయులు అసహనంతో ఉన్నారు. భారతదేశానికి ప్రతి రంగంలోనూ నిష్పక్షపాత పోటీ కావాలి, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి మోనోపొలీ కాదు." అని రాశారు.

'మొనోపొలీ ఒత్తిడి' విధానం

రాహుల్ గాంధీ తన ఆర్టికల్ ద్వారా మాట్లాడుతూ, నేడు దేశం భయం అండ్‌ స్వేచ్ఛా వ్యాపార వాతావరణంలో ఒకదాన్ని ఎంచుకోవలసిన జంక్షన్‌లో నిలబడిందని అన్నారు. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ గొంతు నొక్కింది. నేడు కొత్త ఏకస్వామ్యం అదే భయాన్ని తిరిగి తెస్తోంది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని బలం ద్వారా కాదు, ' మోనోపొలి ఒత్తిడి' విధానం ద్వారా నాశనం చేసింది. నేడు, కొంతమంది పారిశ్రామికవేత్తలు అదే వాతావరణాన్ని సృష్టించారు, వీరు భారీ సంపదను కూడబెట్టుకున్నారు, కానీ దేశంలో ఆర్థిక అసమానతను పెంచారు.

వారు ఫోన్‌లో మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు - రాహుల్ గాంధీ

దేశంలోని సంస్థలు ఇకపై ప్రజలకు చెందినవి కావు, కానీ ఈ మోనోపొలీ సమూహాలకు సేవ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. చిన్న వ్యాపారాలు మూతపడుతున్నాయి. దేశం ఉద్యోగాలను సృష్టించలేకపోతోంది. రాహుల్ గాంధీ భారతదేశంలోని వ్యాపార సమాజం గురించి మాట్లాడుతూ, వారు ఫోన్‌లో మాట్లాడటానికి కూడా భయపడుతున్నారని అన్నారు. ఏదైనా మోనోపొలీ మోడల్, ప్రభుత్వం కలిసి వారి రంగంలోకి ప్రవేశిస్తాయేమోనని భయపడుతున్నారా? ఐటీ, సీబీఐ, ఈడీ దాడుల భయంతో తమ వ్యాపారాన్ని అమ్మేస్తున్నారు. మూలధనం నిలిపివేస్తారు లేదా నిబంధనలను మార్చడం ద్వారా అకస్మాత్తుగా దాడిచేస్తారు. అయితే, కొంతమంది పారిశ్రామికవేత్తలు, కంపెనీలను ప్రస్తావిస్తూ, వారు నిజాయితీగా పని చేస్తారని అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భారతదేశంలో మోనోపొలీ లేకుండా కూడా అద్భుతమైన విజయం సాధ్యమని ఈ కంపెనీలు చెబుతున్నాయని అన్నారు.

'ప్లే ఫెయిర్ బిజినెస్'కు మద్దతు ఇవ్వాలి

తన రాజకీయాలు ఎల్లప్పుడూ బలహీనమైన, గొంతులేని వారి రక్షణ కోసం నిలబడతాయని కాంగ్రెస్ ఎంపీ అన్నారు, అయితే ఇప్పుడు వ్యాపార సమాజం కూడా ఒక 'లైన్'లో నిలబడిందని, ఆ లైన్‌లో వారితోనే అన్యాయం జరుగుతోందని ఆయన అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం ఒక వ్యాపారాన్ని ఇతరుల ఖర్చుతో ప్రోత్సహించకూడదు. ప్రభుత్వ సంస్థలను భయపెట్టడానికి లేదా ఒత్తిడి చేయడానికి ఉపయోగించకూడదు. బ్యాంకులు కేవలం 100 మంది పెద్ద రుణగ్రహీతలపై ఆధారపడకుండా 'ప్లే ఫెయిర్ బిజినెస్'కు కూడా మద్దతు ఇవ్వాలి. ఈ దేశంలో మార్పు కోసం ఎదురు చూడకండి, భారతదేశంలో ఉద్యోగాలు, అభివృద్ధిని తెచ్చేది మీరేనని ఆయన అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: విశాఖ అక్కిరెడ్డిపాలెం వద్ద మంటల్లో లారీ దగ్ధం.. రెండు గంటలు ట్రాఫిక్ జామ్
విశాఖ అక్కిరెడ్డిపాలెం వద్ద మంటల్లో లారీ దగ్ధం.. రెండు గంటలు ట్రాఫిక్ జామ్
Most Sugar Produced States: భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
BJP National Office Bearers Meeting: నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Embed widget