By: ABP Desam | Updated at : 12 Jul 2022 10:48 AM (IST)
Edited By: Murali Krishna
(Image Source: PTI)
Corona Cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 13,615 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు. కొవిడ్ నుంచి తాజాగా 13,265 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ రేటు 98.50 శాతానికి పడిపోయింది.
#COVID19 | India reports 13,615 fresh cases, 13,265 recoveries and 20 deaths in the last 24 hours.
— ANI (@ANI) July 12, 2022
Active cases 1,31,043
Daily positivity rate 3.23% pic.twitter.com/ndhj0GX7IR
వ్యాక్సినేషన్
Koo App#AmritMahotsav #Unite2FightCorona #LargestVaccineDrive ➡️ India’s Cumulative #COVID19 Vaccination Coverage exceeds 199 Cr (1,99,00,59,536). ➡️ Over 3.75 Cr 1st dose vaccines administered for age group 12-14 years. https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1840850 - Ministry of Health & Family Welfare, Govt of India (@mohfw_india) 12 July 2022
దేశంలో కొత్తగా 10,64,038 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,99,00,59,536కు చేరింది. మరో 4,21,292 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ
కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Aircraft Mayday Calls: విమానంలో పైలట్ ‘మే డే’ అని ఎందుకు అంటాడు? దీనివల్ల ఎంత నష్టం ఆపొచ్చో తెలుసా?
Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం
మణిపూర్ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠకు అంతా సిద్ధం, 6 వేల మందికి ఇన్విటేషన్ కార్డ్‌లు
Fact Check: కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో పాకిస్థాన్ జెండా అంటూ వీడియో వైరల్ - ఇందులో నిజమెంత?
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 257 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్
/body>