అన్వేషించండి

Netizens Fires on Gaana App: ‘గానా’ యాప్‌పై నెటిజన్లు ఫైర్! బ్యాన్ చేయాలని డిమాండ్, ట్విటర్‌లో ట్రెండింగ్ - ఎందుకంటే

Gaana App News: గానా యాప్‌పై ఇంతగా వ్యతిరేకత వస్తున్నా యాప్ యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విటర్‌లో ప్రముఖ పాటల యాప్ ‘గానా’ (Gaana) యాప్‌పై ప్రజల ఆగ్రహం కనిపిస్తోంది. ఈరోజు #Boycott_GaanaApp అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండింగ్‌లో ఉంది. గానా యాప్ విద్వేషాన్ని వ్యాప్తి చేసే పాటలను ప్రచారం చేస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

నిజానికి, ఈ పాటల యాప్‌లో మత ఛాందసవాదుల శిరచ్ఛేదనను కీర్తిస్తూ పాటలు ప్రసారం అయ్యాయి. ఇందులో గుస్తాఖ్-ఎ-నబీ కి ఏక్ సాజా, సార్ తాన్ సే జుడా అనే నినాదాలు ఉన్నాయి. అందుకనే, చాలా మంది వినియోగదారులు ఈ పాటను Gaana యాప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గానా యాప్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అసలు నినాదాలు ఎందుకు అంత ఆగ్రహం తెప్పిస్తున్నాయంటే.. ఇటీవల ఉదయ్ పూర్‌లో ఓ టైలర్ హత్య అనంతరం నిందితులు ఆ నినాదాలే చేశారు.

రాధే-రాధే అనే ట్విట్టర్ యూజర్ ఇలా ట్వీట్ చేశారు. అనేక హత్యలకు దారితీసిన 'సర్ తాన్ సే జుడా' ఆందోళనకరమైన నినాదాలు ఇకపై వీధులకే పరిమితం కాలేదు. అవి ఇప్పుడు మెయిన్ సాంగ్స్‌ స్ట్రీమింగ్ యాప్స్‌లోకి కూడా ప్రవేశించారు. హిందువులను పరోక్షంగా బెదిరించడానికి చిన్న వీడియోస్ రూపంలో డౌన్‌లోడ్ చేస్తున్నారు.

మరొక ట్విటర్ యూజర్ ఇలా ట్వీట్ చేశారు. ‘‘హిందువులపై హింసను ప్రేరేపించే ఈ సోషల్ మీడియా లేదా సాంగ్స్‌ యాప్ పై కఠిన చర్యలు తీసుకోవాలి.’’ అని డిమాండ్ చేశారు.

ఈ పాట కేవలం గానా యాప్ ప్లాట్‌ ఫారమ్‌లోనే కాదు, ఇతర సాంగ్స్ ప్లాట్‌ఫారమ్స్ ఉంది. ఈ వివాదాస్పద పాటను ఈ అన్ని ఫోరమ్‌ల నుండి తొలగించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం, ఉదయపూర్‌లో టైలర్ కన్హయ్య లాల్‌ను హత్య చేసిన గౌస్ మహ్మద్, రియాజ్ అక్తరీ హత్య తర్వాత వారు ఈ నినాదాలు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Akshaye Khanna Dhurandhar : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
Car Skidding: వర్షంలో అకస్మాత్తుగా కారు అదుపు తప్పిందా? అది ఆక్వాప్లానింగ్‌! - ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి
తడిరోడ్డుపై కారు అకస్మాత్తుగా స్కిడ్‌ కావడానికి కారణం ఇదే! - డ్రైవర్లు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Embed widget