News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Assam CM Says PM Amit Shah: అమిత్ షాను ప్రధానిని చేసిన అసోం సీఎం! మోదీకి ఏ పోస్ట్ ఇచ్చారంటే?

Assam CM Says PM Amit Shah: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మరోసారి ట్రెండ్ అయ్యారు.

FOLLOW US: 
Share:

Assam CM Says PM Amit Shah: 

మన దేశ ప్రధాని ఎవరు? ఇదేంటి ఇలా అడుగుతున్నారు.. ఆ మాత్రం తెలియదా? అనుకుంటున్నారా? నిజానికి మన దేశ ప్రధాని ఎవరు అంటే.. పిల్లలు కూడా ఠక్కున 'మోదీ' అని జవాబిస్తారు. కానీ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి, అందులోనూ భాజపా పాలిత రాష్ట్రానికి సీఎం అయిన వ్యక్తి మాత్రం మోదీ పదవిని తప్పుగా ప్రస్తావించారు. ఆయనెవరో కాదు.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.

ఇలా బుక్కయ్యారు

ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ "ప్రధాని అమిత్‌ షా, హోం మంత్రి నరేంద్రమోదీ" అంటూ మాట్లాడారు. దీంతో నెటిజన్లు ఆయన్ను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

కాంగ్రెస్ సెటైర్

మరోవైపు ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన కాంగ్రెస్.. సీఎం హిమంత బిశ్వశర్మపై సెటైర్లు వేసింది. 

" ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రధాని అమిత్‌ షా, హోం మంత్రి నరేంద్రమోదీ అంటూ అసోం సీఎం హిమంత బిశ్వ ప్రస్తావించారు. అధికార పార్టీ కొత్త ప్రధానిని ఎంచుకుందా ఏంటి..?                                                       "
-  అసోం కాంగ్రెస్

అలాగే గతంలో జరిగిన ఈ తరహా సంఘటనతో ప్రస్తుత వ్యవహారాన్ని కాంగ్రెస్ పోల్చి చూపింది. ఆ సమయంలో సర్బానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రి కాగా.. ఓ ఎంపీ మాట్లాడుతూ, హిమంత బిశ్వ శర్మను ముఖ్యమంత్రి అంటూ ప్రస్తావించారు. అలా పలుమార్లు జరిగింది. వాస్తవంగా అప్పుడు హిమంత అసోం మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలవడంతో హిమంత ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

దీంతో "భాజపా తన తదుపరి ప్రధానిని నిర్ణయించుకుందా..?" అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయితే ఇది కేవలం పొరపాటేనని భాజపా నేతలు అంటున్నారు. 

Also Read: Sri Lanka Crisis: శ్రీలంకకు భారత్‌ తన బలగాలు పంపిస్తుందా? వార్తల్లో నిజమెంత?

Also Read: Karnataka Loudspeaker Row: లౌడ్‌ స్పీకర్లపై నిషేధం- ఎట్టకేలకు దిగొచ్చిన సర్కార్!

Published at : 11 May 2022 03:35 PM (IST) Tags: BJP CONGRESS Amit Shah Narendra Modi Union Home Minister himanta biswa sarma assam chief minister Prime Minister Sarbananda Sonowal Tezpur MP Pallab Lochan Das

ఇవి కూడా చూడండి

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్‌-2 పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్‌-2 పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?

CSIR UGC NET 2023:  సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?

ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు

ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు

RRC: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

RRC: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్‌ పోల్ అంచనాలు ఇవే

Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్‌ పోల్ అంచనాలు ఇవే

టాప్ స్టోరీస్

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!

Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!