అన్వేషించండి
Sonia Gandhi Mother Death: సోనియా గాంధీకి మాతృవియోగం- తల్లి పౌలా మైనో కన్నుమూత
సోనియా గాంధీ తల్లి పౌలా మైనో ఆగస్టు 27న ఇటలీలోని తన నివాసంలో కన్నుమూశారు.

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తల్లి పౌలా మైనో ( Image Source : Getty Images )
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తల్లి పౌలా మైనో ఆగస్టు 27న ఇటలీలోని తన నివాసంలో కన్నుమూసినట్లు పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జైరాం రమేష్ తెలిపారు.
"సోనియా గాంధీ తల్లి పౌలా మైనో, శనివారం, ఆగస్టు 27, 2022న ఇటలీలోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. నిన్న అంత్యక్రియలు జరిగాయి" అని జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు.
Smt. Sonia Gandhi’s mother, Mrs. Paola Maino passed away at her home in Italy on Saturday the 27th August, 2022. The funeral took place yesterday.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 31, 2022
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
పాలిటిక్స్





















