అన్వేషించండి

PM Modi: ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ

బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానంలో ప్రధాని నరేంద్ర మోదీపై తాజాగా ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ప్రజల సంపదను పంచుతుందని వ్యాఖ్యాలపై కేసు దాఖలైంది.

Case On PM Modi: కొన్ని దశాబ్దాల తరువాత దేశంలో వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ఎన్నికల సమయంలో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. స్వల్ప ఆధిక్యంతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగా ఇండియా కూటమి సైతం మోదీ సర్కారును ఇరుకున పెట్టేందుకు తన ప్రయనుత్నాల ముమ్మరం చేసింది. తాజాగా స్పీకర్ ఎన్నిక విషయంలో పట్టుబట్టి ఓటింగ్ జరిగిన పరిణామాలు సైతం ఇదే సూచిస్తున్నాయి.

ప్రధాని మోదీపై ప్రైవేట్ ఫిర్యాదు 
బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానంలో ప్రధాని నరేంద్ర మోదీపై తాజాగా ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. ఫిర్యాదు ప్రకారం ఎన్నికల ప్రచార సమయంలో మోదీ రాజస్థాన్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి ప్రజలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని ఫిర్యాదుదారులు కోర్టుకు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఈసారి దేశ సంపదను ముస్లింలకు మాత్రమే పంచాలని భావిస్తోందంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై జియావుర్ రెహ్మాన్ కోర్టును ఆశ్రయించారు. 

వాస్తవానికి ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో సంపద, ఆదాయ అసమానతలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటూ ఏప్రిల్ లో రాజస్థాన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధిరాన్ని చేజిక్కించుకుంటే ప్రైవేటు ఆస్తులను మళ్లీ పంచాలని చూస్తోందని అన్నారు. అయితే ఈ సంపద దేశంలోని ముస్లింలకు కాంగ్రెస్ పంచుతుందంటూ మత పరమైన ఆరోపణలు చేయడం దుమారం రేపింది. "దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు ఉందని కాంగ్రెస్ ప్రకటించింది" అని మోదీ సంచలనానికి తెరలేపారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒక సర్వే నిర్వహించి సంపదను "పునర్విభజన" చేస్తామని హామీ ఇచ్చిందని అప్పట్లో మోదీ తన ఎన్నికల రాజకీయ ప్రసంగంలో చెప్పటం  దుమారాన్ని రేపింది. దేశంలోని వనరులపై ముస్లింలదే మొదటి హక్కు అని 2006లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. దేశంలోని ప్రజల సంపదను చొరబాటుదారులకు, ఎక్కువ మంది సంతానం ఉన్నవారికి అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్నారు. రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఎన్నికల ప్రచారంలో మోదీ అప్పట్లో ఈ ఆరోపణలు చేశారు. ఇవి ప్రజల్లో విద్వేషంతో పాటు భయాలను రేకెత్తించాయని పలువురు మోదీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPS Officers Transfers: ఏపీ సీఐడీ చీఫ్‌గా రవిశంకర్‌- మరోసారి IPSల బదిలీలు
ఏపీ సీఐడీ చీఫ్‌గా రవిశంకర్‌- మరోసారి IPSల బదిలీలు
Dharmapuri Srinivas: శీనన్న ఇక లేరు- ప్రముఖల సంతాపం- ఐ విల్‌ మిస్ యూ డాడి అంటూ ఎంపీ అరవింద్ ఎమోషనల్‌
శీనన్న ఇక లేరు- ప్రముఖల సంతాపం- ఐ విల్‌ మిస్ యూ డాడి అంటూ ఎంపీ అరవింద్ ఎమోషనల్‌
Telangana DSC: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPS Officers Transfers: ఏపీ సీఐడీ చీఫ్‌గా రవిశంకర్‌- మరోసారి IPSల బదిలీలు
ఏపీ సీఐడీ చీఫ్‌గా రవిశంకర్‌- మరోసారి IPSల బదిలీలు
Dharmapuri Srinivas: శీనన్న ఇక లేరు- ప్రముఖల సంతాపం- ఐ విల్‌ మిస్ యూ డాడి అంటూ ఎంపీ అరవింద్ ఎమోషనల్‌
శీనన్న ఇక లేరు- ప్రముఖల సంతాపం- ఐ విల్‌ మిస్ యూ డాడి అంటూ ఎంపీ అరవింద్ ఎమోషనల్‌
Telangana DSC: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
India vs South Africa Final: పంతం పట్టాల్సిందే- కప్పు కొట్టాల్సిందే, పటిష్ట టీమిండియా గెలవాల్సిందే
పంతం పట్టాల్సిందే- కప్పు కొట్టాల్సిందే, పటిష్ట టీమిండియా గెలవాల్సిందే
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
PPF: జనానికి మళ్లీ మొండిచెయ్యి - పోస్టాఫీస్‌ పథకాలపై పైసా కూడా పెరగని వడ్డీ రేట్లు
జనానికి మళ్లీ మొండిచెయ్యి - పోస్టాఫీస్‌ పథకాలపై పైసా కూడా పెరగని వడ్డీ రేట్లు
Vishwak Sen: విశ్వక్‌ సేన్‌ షాకింగ్‌ నిర్ణయం - ఇన్‌స్టా అకౌంట్‌ డిలీట్‌ చేసిన మాస్‌ కా దాస్‌, కారణం ఇదేనా?
విశ్వక్‌ సేన్‌ షాకింగ్‌ నిర్ణయం - ఇన్‌స్టా అకౌంట్‌ డిలీట్‌ చేసిన మాస్‌ కా దాస్‌, కారణం ఇదేనా?
Embed widget