By: ABP Desam | Updated at : 10 May 2022 10:09 PM (IST)
Edited By: Murali Krishna
ఆర్మీ చీఫ్‌కు రాష్ట్రపతి చేతుల మీదుగా పరమ విశిష్ట సేవా పురస్కారం
Param Vishisht Seva Medal: భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పరమ విశిష్ట సేవా పతకం అందుకున్నారు.
#WATCH Indian Army Chief General Manoj Pande receives Param Vishisht Seva Medal from President Ram Nath Kovind at Rashtrapati Bhawan pic.twitter.com/4evWLopwfO
— ANI (@ANI) May 10, 2022
జనరల్ పాండే ఫిబ్రవరిలో ఆర్మీ వైస్ చీఫ్‌గా బాద్యతలు చేపట్టి, ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నాయకత్వం వహిస్తూ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సెక్టర్లలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భద్రత, రక్షణ బాధ్యతలను నిర్వహించారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఎంపికైన తొలి అధికారి జనరల్ పాండే.
#WATCH | Delhi: Parents of Captain Ashutosh Kumar of 18 Madras Regiment receive his Shaurya Chakra (posthumously) from President Ram Nath Kovind at Rashtrapati Bhawan. pic.twitter.com/qwacxR2ToZ
— ANI (@ANI) May 10, 2022
దీంతో పాటు కెప్టెన్ అశుతోష్ కుమార్‌కు (మరణానంతరం) ప్రకటించిన శౌర్య చక్ర పురస్కారాన్ని వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి అందించారు. వీరితో పాటు మరికొంతమందికి శౌర్య చక్ర పురస్కారాన్ని అందించారు కోవింద్.
Also Read: SC on Sedition Law: రాజద్రోహం కేసులపై కేంద్రానికి సుప్రీం 24 గంటల డెడ్‌లైన్
Also Read: Bangkok News: 21 ఏళ్లుగా భార్య శవంతో సహజీవనం- చివరికి ఏం చేశాడంటే?
Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!
Gyanvapi mosque case: 'జ్ఞానవాపి మసీదు'పై సుప్రీం కీలక ఆదేశాలు- కేసు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ
Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?
Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి
Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !
Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి