Covid Vaccination Record: ఒకే రోజు 93 లక్షల టీకాలు.. వ్యాక్సినేషన్‌లో ఇండియా రికార్డు..
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 93 లక్షల మందికి పైగా టీకాలను అందించింది.
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 93 లక్షల మందికి పైగా టీకాలను అందించింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా శుక్రవారం ఈ ఘనత సాధించింది. ఒకే రోజులో ఇంత భారీ సంఖ్యలో టీకాలు ఇవ్వడం ఇదే మొదటి సారి. వీటితో కలిపి దేశవ్యాప్తంగా 62 కోట్ల మందికి పైగా కోవిడ్ టీకాలు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, దేశంలో వరుసగా రెండో రోజు 44,658 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,26,03,188కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారిలో 496 మంది మరణించారు. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4.36 లక్షలకు చేరింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,44,899 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
The world's #LargestVaccineDrive gets another boost!
— MyGovIndia (@mygovindia) August 27, 2021
Further strengthen India's fight against #COVID19, get vaccinated!
For more real-time updates, visit: https://t.co/RjQaXU74WY. #IndiaFightsCorona pic.twitter.com/CFg4xkGDKz
With more than 62 crore #COVIDVaccines administered so far, India is going strong in its fight against #COVID19!
— MyGovIndia (@mygovindia) August 27, 2021
But this fight isn't over yet!
Remember, safai, dawai aur kadai
Jeetenge Corona se ladai! #IndiaFightsCorona pic.twitter.com/31TXKTQWp8
India has today administered over 93 lakh doses under its nationwide vaccination drive - highest ever vaccination achieved in a single day since the start of vaccination drive. In another significant achievement, India’s COVID vaccination coverage crossed 62 Crore: Govt of India pic.twitter.com/ESrxSKQJoA
— ANI (@ANI) August 27, 2021
Also Read: AP Covid Cases: ఏపీలో కొత్తగా 1515 కోవిడ్ కేసులు.. రాష్ట్రంలో రెండు డోసుల టీకా ఎంత మందికి అయిందంటే?
Also Read: Bridge Collapse Dehradun: ఒక్కసారిగా కూలిపోయిన బ్రిడ్జి.. నదిలో చిక్కుకున్న వాహనాలు