News
News
X

Madhya Pradesh News: ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ మహిళ సహా ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

FOLLOW US: 

మధ్యప్రదేశ్​ భింద్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును లారీ​ ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు.  15 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు భింద్ ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారు.

ఎలా జరిగింది?

News Reels

గ్వాలియర్ నుంచి బరేలీకి వెళ్తున్న బస్సు..  భింద్​ జిల్లా గోహాడ్​లోని 719వ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Published at : 01 Oct 2021 11:42 AM (IST) Tags: Madhya Pradesh Seven dead collision Birkhadi village Madhya Pradesh News

సంబంధిత కథనాలు

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Nizamabad: కుక్కల కోసం ఖర్చు చేశారా! కాజేశారా ? రూ.20 లక్షల ఖర్చుపై అనుమానాలు

Vizag News: త్వరలోనే విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు: వై.వి సుబ్బారెడ్డి

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

టాప్ స్టోరీస్

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!