అన్వేషించండి

G20 Summit 2022: జిన్‌పింగ్‌కు కెనడా ప్రధాని స్ట్రాంగ్ కౌంటర్- డైలాగ్ వార్ లీక్!

G20 Summit 2022: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య జరిగిన డైలాగ్‌ వార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

G20 Summit 2022: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ( Justin Trudeau), చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌  (Xi Jinping) మధ్య ఇటీవల వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోనేసియా వేదికగా ఇటీవల జరిగిన జీ-20 సదస్సులో (G20 Summit) ఈ ఆసక్తికర పరిణామం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన డైలాగ్ వార్‌ కెమెరాకు చిక్కింది.

ఇదీ జరిగింది

జీ20 సదస్సులో భాగంగా కెనడా (Canada), చైనా (China) దేశాధినేతలు జస్టిన్ ట్రూడో, షి జిన్‌పింగ్ భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశాల్లో భాగంగా ఇద్దరు నేతల మధ్య జరిగిన సంభాషణల వివరాలన్నింటినీ కెనడా ప్రధాని కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. ఇలా చేయడాన్ని జిన్‌పింగ్ తప్పుబట్టారు. కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. 

" సమావేశానికి సంబంధించిన అన్నివివరాలూ మీడియాకు ఎందుకిచ్చారు? అలా ప్రతి చిన్న విషయాన్నీ మీడియాకు లీక్ చేయడం సరికాదు. చర్చలు జరిపే పద్ధతే ఇది కాదు. ఇలా చేయడం నిజాయితీతో కూడిన విధానం కాదు. ఇకపైన చర్చలు జరిపే ముందే నిబంధనలు పెట్టుకుందాం.                                       "
-జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు

అయితే జిన్‌పింగ్ వ్యాఖ్యలకు కెనడా ప్రధాని ట్రూడో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

" చర్చల వివరాలన్నింటినీ మీడియాకు ఇవ్వడంలో తప్పేమీ లేదు. చర్చల్లో అన్ని అంశాలపై ఏకాభిప్రాయాలు కుదరవు. కొన్నింటికి సమ్మతి ఉండకపోవచ్చు. మేము చాలా ఫ్రీగా ఉంటాం, పారదర్శకంగా ఉంటాం.                                   "
-      జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాని

ఇలా ఇద్దరు నేతల మధ్య జరిగిన డైలాగ్‌ వార్‌ను ఓ కెనడా జర్నలిస్ట్ తన కెమెరాలో రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో కీలక అప్‌డేట్- అఫ్తాబ్‌కు నార్కో పరీక్షలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP DesamMysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Embed widget