Viral Vidoe: ఈమె భార్య కాదు రాక్షసి - బైక్ పై కూర్చుని చెప్పుతో భర్తను చెడామడా కొట్టేసింది -వైరల్ వీడియో
Couple Fight : బైక్ మీద వెళ్తున్న సమయంలో భర్తపై చెప్పుతో దాడి చేస్తున్న యువతి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బండి నడుతున్నాడని కూడా పట్టించుకోకుండా ఆ భార్య కొట్టేస్తోంది.

Attacking her husband with slipper while riding a bike : గృహహింసను ఎదుర్కొనేది మహిళలలే అని వారి కోసమే చట్టాలు తెచ్చారు కానీ మగవాళ్లకు కనీసం సానుభూతి కూడా ఉండదు. వారు ఇంట్లో బయట కూడా భార్యతో టార్చర్ అనుభవిస్తూ ఉంటారు. సర్దుకుపోయేవారు అయితే సరిపోతుంది కానీ.. కాస్త తేడా వచ్చినా కొట్టుకోవడమే ఉంటుంది. అప్పుడప్పుడూ బయటపడే దృశ్యాలు వారిని ఫేమస్ చేస్తూంటాయి.
లక్నోలో ఓ జంట రోడ్ పై వెళ్తోంది. భర్త డ్రైవింగ్ చేస్తున్నారు. భార్య వెనుక కూర్చుని ఉంది. వారిద్దరి మధ్య ఏం ఆర్గ్యుమెంట్ జరుగుతుదో కానీ హఠాత్తుగా ఆమె కాళ్లకు ఉన్న చెప్పు తీసి.. భర్తను కొట్టడం సార్ట్ చేసింది. భర్త బైక్ నడుపుతున్నా సరే ముఖం మీద కొట్టేందుకు ప్రయత్నిచింది. పదే పదే కొట్టింది కూడా .
बाइक पर बैठकर युवक को चप्पल से पीटती दिखी लड़की, वीडियो वायरल
— NBT Hindi News (@NavbharatTimes) May 20, 2025
लखनऊ में बाइक के पीछे बैठकर युवक को पीटते नजर आई रही है लड़की, वायरल वीडियो को देखकर लग रहा है कि लड़की युवक को बाइक रोकने के लिए कह रही है... वीडियो के सोशल मीडिया पर वायरल होने के बाद जांच में जुटी पुलिस.#lucknow… pic.twitter.com/ZleiSP7oV9
ఎంం జరుగుతుందో అర్థం కాక వెనుక ఉన్న వాళ్లు వీడియో తీశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్య చెప్పుతో ఎెంతగా కొడుతున్నా ఆ భర్త మాత్రం ఏకాగ్రతతో డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు.
लखनऊ में बाइक पर रोमांस का नया तरीका ! ब्वॉयफ्रेंड बाइक चला रहा, और गर्लफ्रेंड जूते से "प्यार" बरसा रही! लखनऊ में जूता और प्यार दोनों एक साथ रहे हैं! #Lucknow pic.twitter.com/vy4QQnWzXZ
— Tushar Srivastava (@TusharSrilive) May 21, 2025
ఆ భార్యభర్తల వ్యక్తిగత వివరాలు బయటకు రాలేదు. ఆ వీడియో తీసిన వాళ్లు కూడా వాళ్ల ప్రైవసీని ముఖ్యంగా ఆ భర్త పరువును జాగ్రత్తగా చూసుకున్నాడు. అందుకే ముఖం కనిపించనివ్వలేదు.
Lucknow, Uttar Pradesh, as a wife was seen hitting her husband while both were riding a moving bike. The incident, reportedly sparked by a mutual dispute, was caught on camera and is now going viral. Netizens are reacting with shock and amusement over the unusual public spat.… pic.twitter.com/IAvI6GiECL
— LocalTak™ (@localtak) May 21, 2025
ఈ ఘటనపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మగవారికీ రక్షణ ఉండాలటున్నారు.





















