అన్వేషించండి

Digital Credit: ఈ ఏడాది నుంచి డిజిటల్ లోన్స్ ఇస్తాం, చిన్న వ్యాపారులూ తీసుకోవచ్చు - కేంద్ర మంత్రి

Digital Credit: ఈ ఏడాది నుంచి డిజిటల్ రుణాలు ఇస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.

Digital Credit System: 

డిజిటల్ పేమెంట్ ఫెస్టివల్..

కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి డిజిటల్ లోన్స్‌ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేసినట్టు వెల్లడించింది. కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇదే విషయాన్ని అధికారికంగా చెప్పారు. "Digital Payment Festival" కార్యక్రమానికి హాజరైన ఆయన...ఈ వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ క్రెడిట్ సిస్టమ్‌ ద్వారా బడా బ్యాంకులను చిన్న వ్యాపారులకూ లోన్ ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించనున్నట్టు చెప్పారు. యూపీఐ సర్వీస్‌లా త్వరలోనే ఈ సిస్టమ్‌ను ప్రారంభించనున్నట్టు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ "డిజిటల్ ఇండియా" విజన్‌లో భాగంగా ఈ కొత్త పథకం ప్రవేశపెట్టనుంది కేంద్రం. 

"ఈ ఏడాదిలో డిజిటల్ లోన్ సర్వీస్‌ను ప్రారంభిస్తాం. మరో 10-12 ఏళ్లలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరింత బలోపేతమవుతుంది" 

 అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి 

మరింత విస్తృతం..

ఇదే కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మరో ఫీచర్‌ను లాంచ్ చేశారు. UPIకి సంబంధించి వాయిస్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్‌ ప్రోటోటైప్‌ను ప్రారంభించారు. డిజిటల్ వ్యవస్థను వీలైనంత వరకూ బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అంతే కాదు. 
స్థానిక భాషల్లోనే యూపీఐ చెల్లింపులు చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. తద్వారా మారుమూల ప్రజలు కూడా సులువుగా తమ భాషలోనే అప్లికేషన్‌ను వినియోగించుకోవచ్చని, చెల్లింపులూ సులభంగా చేసే వెసులుబాటు కలుగుతుందని అన్నారు. NPCI సేవల్ని విస్తృతం చేయడంతో పాటు మరి కొన్ని విధానాలనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇదే ఈవెంట్‌కు హాజరైన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సెక్రటరీ అల్కేశ్ కుమార్ శర్మ కూడా పాల్గొన్నారు. త్వరలోనే UPIని గ్లోబల్ పేమెంట్‌ ప్రొడక్ట్‌గా మార్చుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే NPCI నేపాల్, సింగపూర్, భూటాన్ లాంటి దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుందని చెప్పారు. ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్‌కాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యూకే, యూఎస్‌ఏ దేశాల్లోని NRIలు కూడా ఈ యూపీఐ ద్వారానే చెల్లింపులు చేసుకునేలా చర్యలు చేపట్టనుంది కేంద్రం. త్వరలోనే G-20 సమావేశానికి నేతృత్వం వహించనున్న భారత్...డిజిటల్ ఇండియా నినాదాన్ని బలంగా వినిపించనుంది. ఆయా దేశాలతో చర్చించి డిజిటల్ సేవల్ని మరింత విస్తృతం చేయనుంది. చిన్న వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని వాళ్లకు ఇన్‌స్టంట్‌గా లోన్ ఇచ్చేందుకు ఈ సిస్టమ్ ఉపయోగపడనుంది. 

Also Read: ISRO Launch: పడిన చోటే ఎగిరిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2- విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఇస్రో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Orissa Fire Accident: ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Embed widget