అన్వేషించండి

Azadpur railway colony: రైల్వే ప్లాట్‌ఫామ్‌నే కాలనీగా మార్చుకున్న నిరుపేదలు - ఎక్కడో కాదు ఢిల్లీలోనే !

Delhi railway: ఢిల్లీలో రైల్వే ప్లాట్‌ఫామ్‌ను కాలనీగా మార్చుకున్నారు పేరు. ఆజాద్‌పూర్ స్టేషన్‌లో ఇళ్లు, షాపులు నిర్మించుకున్నారు. ఇప్పుడు వారిని తరలించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు.

Delhi Azadpur railway station platform colony:  దేశ రాజధాని ఢిల్లీలోని ఆజాద్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫామ్‌ను స్థానికులు ఇళ్లు, షాపులు నిర్మించుకుని కాలనీలా మార్చేసుకున్నారు.   30 సంవత్సరాలుగా  వీరు ఫ్లాట్ ఫామ్ పైనే ఉంటున్నారు. ఇప్పుడు మెట్రో విస్తరణలో భాగంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని అనుకుంటున్నారు.                                                       

ఆజాద్‌పూర్ రైల్వే స్టేషన్ ఢిల్లీలోని ఉత్తర ప్రాంతంలో  ఉంది. ఈ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 1 ,  ట్రాక్‌ల సమీపంలో 400కి పైగా అక్రమ ఇళ్లు నిర్మించారు.  ఈ ప్రాంతంలో మండీలో పనిచేసే కూలీలు, కార్మికులు, వారి కుటుంబాలు నివసిస్తున్నారు.   ప్లాట్‌ఫామ్‌పై ఇళ్లు, షాపులు కనిపిస్తూనే ఉంటాయి.  రైల్వే ట్రాక్‌కు సమీపంలోనే ఈ ఇళ్లు ఉన్నాయి. ఈ ఆక్రమణలు 1990ల నుండి కొనసాగుతున్నాయి. స్థానికుల ప్రకారం, వీరు రోజువారీ కూలీలు.ఇక్కడ కూడా అద్దెల దందా ఉంది.  ఇళ్లు యజమానులు ఒక్కో రూమ్‌కు 2,000 నుండి 6,000 రూపాయల వరకు రెంట్ వసూల్ చేస్తున్నారు.  ఈ ప్రాంతం రైల్వే సిగ్నల్‌లు, లైటింగ్‌ను ప్రభావితం చేస్తోంది, దీనివల్ల రైల్వే ఆపరేషన్లకు అడ్డంకులు  వస్తున్నాయి.  

సోషల్ మీడియాలో వైరల్ అయిన  వీడియోలలో ప్లాట్‌ఫామ్‌పై ఇళ్లు, షాపులు, కుటుంబాలు  గడిపేస్తున్నాయి.   "రైల్వే ప్లాట్‌ఫామ్ కాదు, ఓ పూర్తి కాలనీ" అంటూ  నెటిజన్లు స్పందిస్తున్నారు. ఢిల్లీలో అక్రమ ఆక్రమణలపై బీజేపీ ప్రభుత్వం బుల్‌డోజర్ డ్రైవ్ నడుపుతోంది. ఆజాద్‌పూర్‌లో కొంతమంది నివాసులకు నోటీసులు ఇచ్చారు, కానీ పూర్తి రిమూవల్ జరగలేదు. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ఆక్రమణలు 30 ఏళ్లుగా కొనసాగుతున్నాయని, సురక్షిత పునరావాసం కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.     

ఢిల్లీ ప్రభుత్వం స్లమ్‌కు ఇల్లు పథకాన్ని ప్రస్తావిస్తోంది, కానీ నివాసులు "మేము పేదలం, ముందు పునర్వాసం ఇవ్వాలి" అంటున్నారు. రైల్వే అధికారులు ఈ ప్రాంతంలో సిగ్నల్‌లు, ట్రాక్ మెయింటెనెన్స్‌కు అడ్డంకులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indw vs Slw 4th t20 highlights: ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Advertisement

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indw vs Slw 4th t20 highlights: ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Telugu TV Movies Today: ఈ సోమవారం (డిసెంబర్ 29) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
ఈ సోమవారం (డిసెంబర్ 29) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Tension in Nuzvid: నమ్మించి మోసం చేసిన ప్రియుడు.. న్యాయం కోసం యువతి రోడ్డుపై బైఠాయింపు - నూజివీడులో ఘటన
నమ్మించి మోసం చేసిన ప్రియుడు.. న్యాయం కోసం యువతి రోడ్డుపై బైఠాయింపు - నూజివీడులో ఘటన
Embed widget