By: ABP Desam | Published : 07 Nov 2021 06:38 PM (IST)|Updated : 07 Nov 2021 06:38 PM (IST)
Edited By: Murali Krishna
చెన్నైలో పాఠశాలలకు రెండు రోజులు సెలవు
తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాల కారణంగా పాఠాశాలలు, కళాశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు సీఎం స్టాలిన్. చెన్నై, కాంచీపురం, తిరువల్లుర్, చెంగల్‌పట్టు జిల్లాల్లో రాబోయే రెండు రోజులు సెలవు ఇస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. ప్రస్తుతం చెన్నై సహా చుట్టుపక్కల జిల్లాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో దూరం ప్రాంతాల నుంచి చెన్నై వచ్చేవారు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని స్టాలిన్ కోరారు.
#NorthEastMonsoon-ஐ எதிர்கொள்ள மொத்த அரசு நிர்வாகமும் முழுவீச்சில் முடுக்கிவிடப்பட்டுள்ளது. சென்னையில் கனமழையால் பாதிக்கப்பட்ட பகுதிகளை நேரில் சென்று பார்வையிட்டேன்.
— M.K.Stalin (@mkstalin) November 7, 2021
பொதுமக்கள் 1070 என்ற இலவச எண்ணில் தொடர்புகொண்டு குறைகளைத் தெரிவியுங்கள். pic.twitter.com/rMkJoXsGWo
వర్షాల కారణంగా చెన్నై, ఎగ్మోర్, కోలతూర్ ప్రాంతాల్లో పరిస్థితిని స్టాలిన్ పరిశీలించారు. సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి చూశారు. వరద నీటిలో దిగి మరి బాధితులను పరామర్శించారు. వరద సహాయాన్ని అందించారు.
చెన్నైలోని పలు ప్రాంతాల్లో వరద ప్రవాహం ఉంది. విల్లివక్కం, కోలతూర్‌లోని పలు ప్రాంతాల్లో నేను పర్యటించాను. తక్షణ సహాయ చర్యలకు ఆదేశించాను. ప్రస్తుతం పైప్‌ల సాయంతో నీటిని తోడుతున్నారు. పాఠశాలలనే పునరావాస కేంద్రాలుగా ఉపయోగిస్తున్నాం. మొత్తం 160 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అందులో 44 ఇప్పటికే నడుస్తున్నాయి.
ప్రజా ఆరోగ్యం, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని రానున్న రెండు రోజులు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించాం.
సహాయక చర్యలకు ఎన్‌డీఆర్ఎఫ్, పోలీసులు సహా అగ్నిమాపక సిబ్బందిని ప్రభుత్వం ఉపయోగిస్తోంది. చెంగల్‌పట్టు, మధురైకు కూడా సహాయక బృందాలను పంపారు.
Also Read: Nadda on BJP: ఇక భాజపా కథ వేరుంటది.. బంగాల్ రాజకీయంపై నడ్డా కీలక వ్యాఖ్యలు
Also Read: Aryan Khan Drugs Case: 'ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేశారు.. షారుక్ ఇప్పటికైనా నోరు విప్పు'
Also Read: Chennai Rain: భారీ వర్షాలకు చెన్నై గజగజ.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎమ్‌డీ
Also Read: Hidden Camera: స్కూల్ బాత్రూంలో సీసీ కెమెరాలు.. షాకైన అధికారులు.. రిజిస్ట్రేషన్ రద్దు!
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం
Also read:ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్
Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!
Road Accident : రోడ్డు పక్క గుంతలో బోల్తా పడిన కారు, ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
Kuppam Hotel Attack : భోజనం లేదన్నారని హోటల్ పై దాడి, వీడియో షేర్ చేసిన చంద్రబాబు
Breaking News Live Updates: బ్యాంకులో అవకతవకలు జరిగాయి, కానీ నేను నిర్దోషిని: క్యాషియర్ ప్రవీణ్
Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!
Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...
TRS vs BJP Politics: కమలంను ఢీ కొట్టేందుకు గులాబీ వ్యూహం ఇదేనా? బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్ఎస్ దూకుడు
Bank Of Baroda Theft Case: బ్యాంకులో చోరీ కేసులో కీలక పరిణామం, ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయిన క్యాషియర్ ప్రవీణ్