అన్వేషించండి

Rahul Gandhi on tanning: అమ్మ సన్‌స్క్రీన్ పంపింది- కానీ నేను వాడట్లేదు: రాహుల్ గాంధీ

Rahul Gandhi on tanning: భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ తన చర్మ సంరక్షణ కోసం ఎలాంటి ఉత్పత్తులు వాడటం లేదన్నారు.

Rahul Gandhi on tanning: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. ఎండలో కూడా రాహుల్ గాంధీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే ఈ పాదయాత్రలో తన చర్మ సంరక్షణ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారనే విషయంపై రాహుల్ గాంధీ ఆసక్తికర సమాధానమిచ్చారు.

అమ్మ పంపింది

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల సందర్భంగా సోమవారం భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ విరామం ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానికులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆ సమయంలో రాహుల్ గాంధీతో ఓ వ్యక్తి మాట్లాడుతూ, యాత్రలో చర్మం నల్లబడకుండా ఎలా కాపాడుకుంటున్నారు? అని ప్రశ్నించారు. ఏ సన్‌స్క్రీన్ లోషన్‌ వాడుతున్నారు? అని అడిగారు. అప్పుడు రాహుల్ స్పందిస్తూ, తాను ఎటువంటి చర్మ రక్షణ సాధనాలను వాడటం లేదన్నారు.

" మా అమ్మ సన్‌స్క్రీన్‌ను పంపించారు. అయితే దానిని నేను వాడటం లేదు.                         "
-   రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ఈ వీడియోను కాంగ్రెస్ నేత సుప్రియ భరద్వాజ్ ట్వీట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

" తన మృదువైన చర్మం కమిలిపోయి, నల్లబడటాన్ని నివారించగలిగే సన్‌స్క్రీన్ లోషన్‌ను వాడటం లేదు. ఆయనకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సన్‌స్క్రీన్ లోషన్‌ను పంపినప్పటికీ దానిని ఆయన ఉపయోగించడం లేదు.                                                 "
-సుప్రియ భరద్వాజ్, కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. ఇప్పటికే కేరళ, తమిళనాడులో ఈ యాత్రకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో కూడా యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. కార్యకర్తలు, అభిమానులకు ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ.. కర్ణాటకలో రోడ్డుపై పుష్‌ అప్‌లు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Jayalalithaa Death Case: జయలలిత మృతి కేసులో శశికళపై డౌట్స్- దర్యాప్తు నివేదికలో సంచలన విషయాలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Elections 2024: ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Marcus Stoinis Century vs CSK | ఛేజింగ్ సూపర్ సెంచరీ కొట్టినా స్టాయినిస్ కు ఆ లక్ లేదు | ABP DesamMarcus Stoinis Century vs CSK | స్టాయినిస్ అద్భుత పోరాటంతో చెన్నైను ఓడించిన లక్నో | IPL 2024 | ABPCSK vs LSG Match Highlights | ఇంటా బయటా రెండు చోట్ల చెన్నైను ఓడించిన లక్నో | IPL 2024 | ABP DesamChennai Super Kings vs Lucknow Super Giants Highlights | స్టోయినిస్ సూపర్ సెంచరీ..లక్నో ఘన విజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Elections 2024: ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Embed widget