అన్వేషించండి

Babul Supriyo: భాజపా చేతిలో బలిపశువు అవ్వనందుకు హ్యాపీ - బాబుల్‌ సుప్రియో హాట్ కామెంట్స్

Babul Supriyo: పశ్చిమ బెంగాల్‌లో కొత్త కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న బాబుల్ సుప్రియో భాజపాపై విమర్శలు గుప్పించారు.

భాజపా..క్రిమినల్స్‌కి వాషింగ్ మెషీన్‌లా మారింది..

పశ్చిమ బెంగాల్ కేబినెట్‌లో కొత్త మంత్రులు బాధ్యతలు చేపట్టారు. పార్థ ఛటర్జీ వివాదం తరవాత ఉన్నట్టుండి కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నారు సీఎం మమతా బెనర్జీ. ఈ మంత్రివర్గంలో భాజపా మాజీ ఎంపీ బాబుల్ సుప్రియో కూడా ఉన్నారు.  టూరిజం, ఐటీశాఖా మంత్రిగా సుప్రియోను నియమించారు దీదీ. ప్రమాణ స్వీకారం చేశాక ఆయన భాజపాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది క్రితం టీఎమ్‌సీని వదిలి భాజపాలో చేరిన ఆయన..మళ్లీ సొంత గూటికే చేరారు. అయితే దీనిపై భాజపా నేతలు కొందరు ట్విటర్‌లో ట్రోల్ చేశారు. "కండువా మార్చేశాడు" అంటూ కొందరు ఆయనపై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఈ ట్రోల్స్‌పై స్పందించారు. తనను బలిపశువుగా మార్చాలనుకున్న భాజపాను ఎదిరించి టీఎమ్‌సీలో చేరటం ఎంతో ఆనందంగా ఉందని తేల్చి చెప్పారు. అదే సమయంలో భాజపాపై మండి పడ్డారు. "భాజపా అధికారంలో రాష్ట్రాల్లో సగం వరకూ, ఎమ్మెల్యేలందరూ వేరే పార్టీకి వెన్నుపోటు పొడిచి వచ్చిన వాళ్లే. బెంగాల్‌లోనూ ఆపరేషన్ ఝార్ఖండ్‌ని అమలు చేయాలని చూస్తున్నారు" అంటూ విమర్శించారు. భాజపా..క్రిమినల్స్‌కి వాషింగ్ మెషీన్‌లా మారిందనిసెటైర్లు వేశారు.

"అధికార పార్టీపై, ప్రతిపక్షాలు ఇంత అసంతృప్తితో ఉండటం బహుశా చరిత్రలో ఎప్పుడూ లేదు" అని ట్వీట్ చేశారు. అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2014,2019లో వరుసగా ఎంపీగా విజయం సాధించిన బాబుల్ సుప్రియో పట్టణాభివృద్ధి మంత్రిగా, భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. అయితే గతేడాది భాజపా టికెట్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడే యూనియన్ క్యాబినెట్‌ నుంచి అధిష్ఠానం తప్పించింది. ఈ అసంతృప్తితో భాజపా వీడారు సుప్రియో. గతేడాది సెప్టెంబర్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఏడాది బై ఎలక్షన్‌లో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి వరించింది. 

Also Read: ఏమైంది ఈమెకు? బురదలో పొర్లుతూ, మట్టి ఒంటికి పూసుకుంటున్న బాలీవుడ్ నటి

Also Read: Har Ghar Tiranga Song: ప్రభాస్, కీర్తి సురేష్, కొహ్లీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్, మనసంతా భారతీయమే!

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Embed widget