అన్వేషించండి

Assam News: ర్యాగింగ్ భరించలేక బిల్డింగ్‌ పైనుంచి దూకేసిన విద్యార్థి- ఘటనపై సీఎం సీరియస్!

Assam News: ర్యాగింగ్ భరించలేక బిల్డింగ్ పైనుంచి విద్యార్థి దూకేసిన ఘటనపై అసోం సీఎం సీరియస్ అయ్యారు.

Assam News: అసోం డిబ్రూగఢ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. సీనియర్ల టార్చర్ భరించలేక ఓ విద్యార్థి హాస్టల్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రగాయాల పాలైన అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించారు.

ఇదీ జరిగింది

డిబ్రుగఢ్ యూనివర్సిటీలో బాధితుడు ఆనంద్ శర్మ ఎంకామ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఆదివారం పీఎన్జీబీ వసతి గృహంలో నివసించే తోటి విద్యార్థులు అతడ్ని ర్యాగింగ్ చెయ్యడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అనంతరం ఆనంద్ శర్మ హాస్టల్ భవనం పైనుంచి దుకేశాడు. గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే తమ కుమారుడ్ని సీనియర్లు వారం రోజులుగా వేధిస్తున్నారని అతని తల్లి తెలిపింది. ఆదివారం కూడా 80 చెంపదెబ్బలు కొట్టారని, కర్రలు, బాటిళ్లతో  టార్చర్ చేశారని వెల్లడించింది. అది భరించలేకే తన కుమారుడు భవనం పైనుంచి దూకేశాడని ఆవేదన ‍వ్యక్తం చేసింది.

ర్యాగింగ్ విషయం గురించి హాస్టల్‌ వార్డెన్‌ను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. నా కుమారిడికి నరకం చూపించారు. ఆదివారం 80 చెంప దెబ్బలు కొట్టారు. విశ్వవిద్యాలయాలకు వీరిని పంపించింది చదువుకోవడానికా.. ఇలా ర్యాగింగ్ చేసి మా పిల్లలను చంపేయడానికా అర్థం కావడం లేదు.                                  

ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జితెన్ హజారికా చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సీఎం స్పందన

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా స్పందించారు. 

దిబ్రూగఢ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా విద్యార్ధి ప్రమాదానికి గురైన విషయం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. తదుపరి చర్యలు గురించి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తాం. నిందితులకు శిక్ష పడేలా, బాధితుడికి వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి.                                              

Also Read: Rajasthan Congress Crisis: 'ఆ విభేదాల ప్రభావం జోడో యాత్రపై ఉండదు- అదే నా లక్ష్యం'

టాప్ హెడ్ లైన్స్

Prithvi Shaw Warning: యువరాజ్ సింగ్ తండ్రికి పృథ్వీ షా స్ట్రాంగ్ వార్నింగ్..!! కాంబ్లీతో పోల్చడంపై ఆగ్రహం, పబ్లిసిటీ కోసం పరువు తీస్తే ...
యువరాజ్ సింగ్ తండ్రికి పృథ్వీ షా స్ట్రాంగ్ వార్నింగ్..!! కాంబ్లీతో పోల్చడంపై ఆగ్రహం, పబ్లిసిటీ కోసం పరువు తీస్తే ...
Shubman Gill Statement:  తొలిటెస్టును 15 ఓవర్ల ముందే డ్రాగా ముగించడంపై కెప్టెన్  గిల్ కీలక వ్యాఖ్యలు.. ఆ నిబంధ‌న ఎత్తివేయాలని ఐసీసీకి విజ్ఞప్తి
Shubman Gill Statement:  తొలిటెస్టును 15 ఓవర్ల ముందే డ్రాగా ముగించడంపై కెప్టెన్  గిల్ కీలక వ్యాఖ్యలు.. ఆ నిబంధ‌న ఎత్తివేయాలని ఐసీసీకి విజ్ఞప్తి
Kagaznagar News: స్కూల్‌లో బలవంతపు బైబిల్ బోధన కలకలం.. స్కూల్ యాజమాన్యం ఒత్తిడి చేసిందని తండ్రి ఆరోపణ
స్కూల్‌లో బలవంతపు బైబిల్ బోధన కలకలం.. స్కూల్ యాజమాన్యం ఒత్తిడి చేసిందని తండ్రి ఆరోపణ
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
Kiran Abbavaram Record : కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
Embed widget