అన్వేషించండి
Breaking News Live Telugu Updates: విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్ , రేపు రణస్థలంలో యువశక్తి కార్యక్రమం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Key Events

Background
Breaking News Live Telugu Updates: భారతీయ సినిమా ప్రేక్షకులు అందరూ సగర్వంగా తల ఎత్తుకుని చూసే సమయం ఇది. అంతర్జాతీయ సినిమా వేదికపై దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మన జెండా ఎగురేశారు. 'ఆర్ఆర్ఆర...
21:14 PM (IST) • 11 Jan 2023
విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్ , రేపు రణస్థలంలో యువశక్తి కార్యక్రమం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించే యువ శక్తి కార్యక్రమం కోసం ఆయన విశాఖ చేరుకున్నారు.
17:07 PM (IST) • 11 Jan 2023
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిద్మా హతం
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిద్మా హతమయ్యాడు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో గ్రే గ్రౌండ్ ఆపరేషన్ లో హిద్మా మరణించినట్లు సమాచారం.
11:22 AM (IST) • 11 Jan 2023
మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19 న vandebharat ట్రైన్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి రావలసి ఉంది.
Load More
Tags :
RRR Breaking News Live Telugu News Live Naatu Naatu Song Golden Globe Awards Breaking News 11 Januaryతెలుగులో ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ అయినా 'ABP దేశం'లో ముందుగా చూసేయండి.టాలీవుడ్,స్పోర్ట్స్, కొవిడ్ 19 వ్యాక్సిన్ అప్‌డేట్స్..ఇలా వార్త ఏదైనా 'ABP దేశం'లో చూడండి.| మరిన్ని సంబంధిత కథనాల కోసం.. 'ABP దేశం' ఫాలో అవండి.
New Update
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion