అన్వేషించండి

ABP Southern Rising Summit 2024: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొననున్న దక్షిణాది గేమ్ చేంజర్స్ !

ABP Southern Rising Summit : అక్టోబర్ 25వ తేదీన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో విభిన్నరంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. దేశాభివృద్ధిలో దక్షిణాది పాత్రపై చర్చించనున్నారు.

ABP Southern Rising Summit  : అక్టోబర్ 25వ తేదీన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో విభిన్నరంగాలకు చెందిన  ప్రముఖులు పాల్గొననున్నారు. దేశాభివృద్ధిలో దక్షిణాది పాత్రపై చర్చించనున్నారు.  

రాశిఖన్నా ! 

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు హీరోయిన్ రాశిఖన్నా.  ఇటీవలి కాలంలో ఉత్తరాది కంటే దక్షిణాది సినీ పరిశ్రమ అద్భుత విజయాల్ని నమోదు చేస్తోంది. ఈ క్రమంలో రాశి ఖన్నా దక్షిణాది సినీ పరిశ్రమ భవిష్యత్ లో ఎంత ఎత్తుకు ఎదుగుతుందో .. దేశ సినీ పరిశ్రమకు ఎలాంటి కంట్రిబ్యూషన్ ఇస్తుందో విశ్లేషించేందుకు ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌కు హాజరు కానున్నారు. 

రాపిడో కో ఫౌండర్ అరవింద్ సంకా 

స్టార్టప్‌ల యుగంలో ఎంతో యువ ఎంటర్‌ప్రెన్యూర్లు కొత్త కొత్త ఐడియాలతో టెక్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. అలాంటి యువ టెకీ అరవింద్ సంకా. ర్యాపిడో ద్వారా అనేక వేల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.  భవిష్యత్ లో వ్యాపార రంగం ఎదుర్కొనే సవాళ్లపై ఆయన సమ్మిట్‌లో చర్చిస్తారు. 

నృత్యకళాకారిణి యామినిరెడ్డి 

దక్షిణాది సాంస్కృతిక వారసత్వం దేశానికి ఎంతో కీలకం. కళలకు నిలయం దక్షిణాది రాష్ట్రాలు. అయితే మారుతున్న కాలంలో కళలను ఇప్పుడు అస్వాదించేవారు .. అభ్యసించే వారు కూడా తగ్గిపోతున్నారు. మరి భవిష్యత్‌లో ఎలా ఉండబోతోందో.. ఆశాజనకంగా మారాలంటే ఏం చేయాలో వివరేంచుందుకు సుప్రసిద్ధ క్లాసికల్ డ్యాన్సర్ యామిరెడ్డి సదరన్ రైజింగ్  సమ్మిట్‌కు హాజరవుతున్నారు. 

అనూ ఆచార్య, మ్యాప్ మై జీనోమ్ సీఈవో 

మారుతున్న జీవన పరిస్థితుల్లో మనుషులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు పరిష్కారం జీన్స్‌లోేనే ఉంటుందని వైద్య నిపుణలు చెబుతున్నారు. ఈ కోణంలో డాక్టర్ అనూ ఆచార్య మ్యాప్ మై జీనోమ్ అనే కొత్త కాన్సెప్ట్‌తో తనదైన ముద్ర వేశారు. అనూఆచార్య  ఆలోచనలు కొత్త మార్పునకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.  సమ్మిట్‌లో ఆమె తన ఆలోచనలు వివరించేందుకు సిద్దమవుతున్నరు. 

ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా తో సహా అనేక మంది  ప్రముఖులు సమ్మిట్‌లో పాల్గొనబోతున్నారు.  వీరందరూ తమ  అభిప్రాయాలను, ఆలోచలను.. వివరించేందుకు   ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తున్న "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"కు విశిష్ట అతిథిగా వస్తున్నారు. అక్టోబర్ 25వ తేదీన ఉ.10 గంటల నుంచి ఏబీపీ నెట్ వర్క్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల మీద "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"ను వీక్షించవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

Cyclone Murasu Landfall: ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
nstant Justice Encounters Vs Rule of Law : తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధ పాలన - ఎన్‌కౌంటర్లకు మద్దతు వెనుక సమాజం ఆలోచించాల్సిన నిజాలు ఉన్నాయా ?
తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధ పాలన - ఎన్‌కౌంటర్లకు మద్దతు వెనుక సమాజం ఆలోచించాల్సిన నిజాలు ఉన్నాయా ?
Cyclone Murasu Landfall: ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
AP Local Body Elections Counting: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇలా జరుగుతుంది, దశలవారీగా వివరాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇలా జరుగుతుంది, దశలవారీగా వివరాలు

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Counting: ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
AP Youth Trapped In Russia: రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
Bigg Boss Season 10 Today November 2nd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
EPFO WhatsApp services: ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. ఇకపై వాట్సప్‌లోనే సేవలు, ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌!
ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. ఇకపై వాట్సప్‌లోనే సేవలు, ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌!
Pant- Natarajan Trade: ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Embed widget