అన్వేషించండి

Hajj Deaths: హజ్ యాత్రలో చనిపోయిన వాళ్లలో 68 మంది భారతీయులు - సౌదీ కీలక ప్రకటన

Hajj Pilgrims: హజ్‌ యాత్రకు వెళ్లి 645 మంది చనిపోయిన ఘటన ఆందోళన కలిగించింది. మృతి చెందిన వాళ్లలో 68 మంది భారతీయులున్నారని సౌదీ ప్రకటించింది.

Hajj 2024: హజ్‌ యాత్రకు వెళ్లిన 645 మంది యాత్రికులు ఎండ వేడిన తట్టుకోలే ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మృతుల్లో 68 మంది భారతీయులున్నారని సౌదీ అరేబియా ప్రకటించింది. వీళ్లలో ఎండ వేడిని తట్టుకోలేక చనిపోయిన వాళ్లతో పాటు మిగతా కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్లూ ఉన్నారని వెల్లడించింది. అంతకు ముందు 550 మంది చనిపోయారని అరబ్‌ దేశం ప్రకటించగా ఆ తరవాత ఈ మృతుల సంఖ్య పెరిగింది. మృతుల్లో 323 మంది ఈజిప్టియన్‌లు, 60 జోర్డాన్‌ దేశానికి చెందిన వాళ్లు ఉన్నట్టు అరబ్‌ ప్రతినిధులు వెల్లడించారు. ఈజిప్టియన్‌లలో ఎక్కువ మంది ఎండవేడిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మృతుల్లో ఇండోనేషియా, ఇరాన్, తునీషియా, సెనెగల్, ఇరాక్‌కి చెందిన వాళ్లూ ఉన్నారు.

గతేడాది హజ్ యాత్రలో 200 మంది యాత్రికులు చనిపోగా..ఈ సారి ఆ సంఖ్య భారీగా పెరిగింది. అయితే...ఎంత మంది చనిపోయారన్న లెక్కలు సౌదీ అరేబియా స్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారమైతే దాదాపు 2,700 మంది ఎండ వేడికి అల్లాడిపోయినట్టు తెలుస్తోంది. మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే..కొంత మంది భారతీయులు అదృశ్యమయ్యారు. ఇలా కనిపించకుండా పోయిన వాళ్లెవరు అన్న వివరాలూ తెలియడం లేదు. సౌదీ అరేబియా మాత్రం ఇది ఏటా జరిగేదే అని, కాకపోతే ఈ సారి సంఖ్య పెరుగుతుందా అన్నది చూడాలని అంటోంది. నిజానికి హజ్ యాత్రకు ఏటా యాత్రికుల సంఖ్య తగ్గుతోంది. సరిగ్గా అదే సీజన్‌లో అక్కడ విపరీతమైన ఎండలు ఉంటున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget