అన్వేషించండి

Begging challenge: రోజంతా అడుక్కుంటే ఎంత ఆదాయం వస్తుంది ? ఈ వ్యక్తి ప్రయోగం మీరే చూడండి - వీడియో

Kolkata: ఏదైనా ఉద్యోగం చేసుకోవడం కన్నా అడుక్కుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. దీన్ని చూసిన ఇన్‌స్పయిర్ అయిన ఓ యువకుడు ఓ ప్రయోగం చేశాడు.అదేమిటంటే రోజంతా అడుక్కోవడం.

24 hours begging challenge Kolkata man begs to see how much he can earn: ముంబైలో బిచ్చగాళ్లు నెలకు లక్షసంపాదిస్తారట.. బెంజ్ కార్లు.. ఐ ఫోన్లు కూడా ఉన్నాయట అనే కబుర్లకు సోషల్ మీడియాలో కొదవ ఉండదు. ఇలాంటివి చూసి చూసి.. చదివి చదివి పార్థదేబ్ అనే బెంగాలీ యువకుడు..తాను కూడా బిచ్చగాడ్ని కావాలనుకున్నాడు. ఏ పని చేయలేక ముందుగా ఓ యూట్యూబ్ చానల్ పెట్టుకున్న టైం పాస్ చేస్తున్న పార్థదేబ్..మొదటగా ఓ రోజు అడుక్కుని తన టాలెంట్ ను పరీక్షించుకోవాలనుకున్నారు. 

అనుకున్నట్లుగానే ఓ రోజు బిచ్చగాడిలా వేషం వేసుకుని మంచి ముహుర్తం చూసుకుని .. రంగంలోకి దిగిపోయాడు. కోల్ కతాలో మంచి బిజీ రోడ్ ను చూసుకుని అడుక్కోవడం ప్రారంభించారు. మొత్తం ఇరవై నాలుగు గంటల పాటు అడుక్కోవాలనుకున్నాడు. అయితే మొత్తం ఎక్స్ పీరియన్స్ ను  ఎనాలసిస్ చేసుకోవడానికి..తన యూట్యూబ్ చానల్లో పెట్టుకోవడానికి రికార్డు చేసుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. రోజంతా అడుక్కున్నాడు. చాలా సినిమాల్లో చూసిన ప్రయోగాలు చేశాడు. అమ్మా.. అయ్యా అని అరుపులు అరిచాడు. అన్ని చేసిన తర్వాత.. ఇరవై నాలుగు గంటల తర్వాత తన బొచ్చెలో పడిన డబ్బులను లెక్క చూసుకున్నాడు. మొత్తంగా కలిసి 32 అంటే ముఫ్పై రెండు రూపాయలు ఉన్నాయి. ఈ డబ్బుల్ని చూసి  పార్థదేబ్ కు మైండ్ బ్లాంక్ అయిపోయింది.                                 

అడుక్కోవడం అంత అంత సులువు కాదని పార్థదబేబ్‌కు అర్థం అయిపోయింది. అది కూడా ఓ స్కిల్ అని.. ఇలా రంగంలోకి దిగిపోయి అలా అడుక్కోగానే అందరూ డబ్బులు వేస్తారనుకోవడం అమాయకత్వం అని ఆయనకు స్పష్టత వచ్చింది. అందుకే తన బెగ్గింగ్ ఎక్స్ పీరియన్స్ వీడియోను సోషల్ మీడిాయోల షేర్ చేశాడు. తన ఇరవై నాలుగు గంటల బెగ్గింగ్ చాలెంజ్ ఎక్స్ పీరియన్స్ ను పంచుకున్నాడు.           

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pantha Deb (@pantha_the_last_roll_number)

 

పార్థదేబ్ చేిసన ప్రయోగానికి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. పార్థదేబ్ అడుక్కోవడాన్ని చాలా తేలికగా తీసుకున్నారని అది యూట్యూబ్ చానల్ లో వీడియోలు చేయడం కన్నా కష్టమని కొంత మంది సైటెర్లు వేశారు. మొత్తంగా పార్థదేబ్.. చాలా పనుల కన్నా అడుక్కోవడం కష్టమని నిరూపించాడు.                                                                          

 

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Embed widget