అన్వేషించండి

Viral Video: రీల్ కోసం రైలు కింద పడుకున్నాడు - చచ్చాడా ? బతికాడా ?

Reel Creator: సోషల్ మీడియా రీల్స్ కోసం దేనికైనా తెగిస్తున్నారు కొంత మంది. ఓ యువకుడు రైలు కింద పడుకున్నాడు. చివరికి ఏమయిందంటే ?

Reel Creator Arrest:  సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చితో కొంత మంది చెలరేగిపోతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. రైళ్లతో ఎన్ని సార్లు గేమ్స్ ఆడారో చెప్పాల్సిన పని లేదు. తాజాగా యూపీలోని ఉన్నావో అనే ఉళ్లో ఓ యువకుడు ఇలాంటి పిచ్చిపని చేశాడు. రైలు ట్రాక్ మధ్యలో పడుకున్నాడు.అతని పై నుంచి రైలు వెళ్లిపోయింది. ఏ మాత్రం తేడా వచ్చినా.. అతని తల ముక్కలయ్యేది. తాను చేసిన పనిని వీడియోగా తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. 

 ఈ రీల్ వైరల్ అయింది.  దీంతో  పోలీసులు కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేశారు. యువత ఇలా మారిపోయిందేమిటని సోషల్ మీడియాలో చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

సోషల్ మీడియా అటెన్షన్ కోసం ఇలాంటి విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని కొంత మంది మండిపడుతున్నారు.  

అయితే కొంత మంది మాత్రం అతను ట్రైన్ కింద పడుకోేలదని.. ఫోన్ మాత్రం పెట్టి పక్కకు వెళ్లిపోయాడని.. ఎడిటింగ్ ట్రిక్ చేసి అందర్నీ మభ్య పెట్టాడని అంటున్నారు.  

అతను అలా పడుకున్నా లేకపోయినా.. రీల్స్ కోసం యువతరం బాధ్యత మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. సోషల్మీడియా పిచ్చితో వీరు ఇలా చేస్తున్నారని అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

US Iran War: పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
US-Iran War: ఈ రాత్రి కాళరాత్రే! ఇరాన్‌కు డొనాల్ట్ ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక! ఒక నాగరికత అంతం కాబోతోందని వార్నింగ్!
ఈ రాత్రి కాళరాత్రే! ఇరాన్‌కు డొనాల్ట్ ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక! ఒక నాగరికత అంతం కాబోతోందని వార్నింగ్!
US Iran War: ఇరాన్‌పై అణుదాడి హెచ్చరిక- ఇరాన్ నాగరికతను ట్రంప్ అలాగే తుడిచి పెట్టబోతున్నారా?
ఇరాన్‌పై అణుదాడి హెచ్చరిక- ఇరాన్ నాగరికతను ట్రంప్ అలాగే తుడిచి పెట్టబోతున్నారా?
US Iran War: అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్
అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్
అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
Pakistan Smart Lockdown: పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు పాక్ స్మార్ట్ లాక్ డౌన్ - అల్లాడిపోతున్నారమ్మా !
పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు పాక్ స్మార్ట్ లాక్ డౌన్ - అల్లాడిపోతున్నారమ్మా !
Revanth vs Vijayan: రేవంత్ మాటలకు నొచ్చుకున్న కేరళ సీఎం - ఐదు పేజీల లేఖ -ఇవిగో డీటైల్స్
రేవంత్ మాటలకు నొచ్చుకున్న కేరళ సీఎం - ఐదు పేజీల లేఖ -ఇవిగో డీటైల్స్
Kadapa Tipu Sultan controversy: కడపలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నాలు - తీవ్రంగా వ్యతిరేకిచిన బీజేపీ
కడపలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నాలు - తీవ్రంగా వ్యతిరేకిచిన బీజేపీ
Activated carbon: కొబ్బరి చిప్పలకు ఫుల్ డిమాండ్ - అంతర్జాతీయ మార్కెట్‌ - ఇది మోసం కాదండి బాబూ ..నిజమే!
కొబ్బరి చిప్పలకు ఫుల్ డిమాండ్ - అంతర్జాతీయ మార్కెట్‌ - ఇది మోసం కాదండి బాబూ ..నిజమే!
Beer in Summer : వేసవిలో బీర్ తాగుతూ చిల్ అవుతున్నారా? లాభ, నష్టాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వేసవిలో బీర్ తాగుతూ చిల్ అవుతున్నారా? లాభ, నష్టాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
David Warner : ఆసిస్ దిగ్గజం డేవిడ్ వార్నర్  అరెస్టు! వెంటబడి పట్టుకున్న సిడ్నీ పోలీసులు!
ఆసిస్ దిగ్గజం డేవిడ్ వార్నర్  అరెస్టు! వెంటబడి పట్టుకున్న సిడ్నీ పోలీసులు!
Embed widget