Viral Video: ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ కిటికీ తుడిచిన సూపర్ ఉమెన్, వైరల్ అవుతున్న వీడియో

ఓ మహిళ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కిటికీ తుడుస్తున్న వీడియో ట్విట్టర్లో వైరల్ అయింది.

FOLLOW US: 

ఆ మహిళ నివసించేది నాలుగో ఫ్లోర్లో. కిటికీకి దుమ్ముపడితే లోపల తుడిచింది సరే, మరి బయట వైపు దుమ్ము ఎలా దులపాలి? అందుకోసం ప్రాణాన్నే పణంగా పెట్టింది. కిటికీని పట్టుకుని బయటికి వేలాడుతూ తుడిచింది.పట్టు జారితే ఎముకలు విరగడం ఖాయం. ఆమె చేసిన ప్రమాదకరమైన విన్యాసాన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు. దాన్ని ట్విట్టర్లో అప్‌లోడ్ చేయగానే వైరల్ గా మారింది.  ఆమె పేరు తెలియదు కానీ ఊరు మాత్రం ఘజియాబాద్ అని తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు. ‘శుభ్రం పరచడం ఒక జీవితం కన్నా ముఖ్యమైనది కాదు. ఆమె క్షేమంగా ఉందని నేను భావిస్తున్నాను’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. మరో సభ్యుడు ‘చూస్తుంటే భయమేస్తోంది’ అని రాశారు.  ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్స్ చేసే వీడియోలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతున్నాయి.

మొన్నటికిమొన్న ఫరీదాబాద్ లోని సెక్టార్ 82 ప్రాంతంలో ఉన్న ఫ్లోరిడా అపార్ట్ మెంట్లో 12 వ అంతస్థులో ఓ వ్యక్తి  ప్రమాదకరంగా వ్యాయామాలు చేశాడు. బాల్కనీలోని రెయిలింగ్ పట్టుకుని స్ట్రెచెస్ చేశాడు. చూసిని వారికి ఆ ఘటన చాలా భయమేసింది.కాసేపటికి ఓ మహిళ వచ్చి అతడిని లోపలికి తీసుకెళ్లింది. ఆ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి అలా చేసినట్టు వార్తలు వచ్చాయి. 

అంతకుముందు ఓ మహిళ ఇలాగే ఓ ప్రమాదకరమైన ఫీట్ చేసింది. చీర కింద ఫ్లాట్ వారి బాల్కనీలో పడిపోయిందని కొడుకు నడుముకి తాడు కట్టి దించింది. ఇదంతా జరిగింది పదో ఫ్లోర్లో. తాడు తెగితే ఆ బాలుడి పరిస్థితి ఏమవుతుందో అన్న భయం తల్లికి కలుగలేదు. ఇలాంటి వీడియోలన్నీ ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి.

Also read: పెళ్లి చేసుకుంటే మతిమరుపు పోతుందా ! అధ్యయనంలో తేలిన విషయాలివే

Also read: శునకాన్ని పెంచుకుంటే ఎన్ని లాభాలో, గుండె పోటు రిస్క్‌ను కూడా తగ్గించుకోవచ్చు

Published at : 28 Feb 2022 10:20 AM (IST) Tags: Viral video Viral news Women Viral Window Cleaning

సంబంధిత కథనాలు

Moon sand: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?

Moon sand: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?

World Bee Day 2022: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం

World Bee Day 2022: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం

Mutton Recipe: తలకాయ కూర వండడం రావడం లేదా? ఇలా అయితే సింపుల్

Mutton Recipe: తలకాయ కూర వండడం రావడం లేదా? ఇలా అయితే సింపుల్

Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి

Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

టాప్ స్టోరీస్

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!